ఏపీ భవన్ క్యాంటిన్ విజిట్ చేసిన రాహుల్‌గాంధీ

ఢిల్లీ: ఏపీ భవన్‌ క్యాంటిన్‌కు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వచ్చారు. రాహుల్‌కు టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్‌ స్వాగతం పలికారు. ఏపీ పర్యటనకు ముందు రాహుల్‌ ఏపీ భవన్‌ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 22న తిరుపతిలో రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. ఏపీ పీసీసీ ఆధ్వర్యంలో ‘ప్రత్యేక హోదా భరోసా యాత్ర’ చేపట్టింది. ఈ యాత్రలో రాహుల్ పాల్గొననున్నారు.

Ram Naramaneni

| Edited By:

Oct 18, 2020 | 9:04 PM

ఢిల్లీ: ఏపీ భవన్‌ క్యాంటిన్‌కు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వచ్చారు. రాహుల్‌కు టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్‌ స్వాగతం పలికారు. ఏపీ పర్యటనకు ముందు రాహుల్‌ ఏపీ భవన్‌ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 22న తిరుపతిలో రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. ఏపీ పీసీసీ ఆధ్వర్యంలో ‘ప్రత్యేక హోదా భరోసా యాత్ర’ చేపట్టింది. ఈ యాత్రలో రాహుల్ పాల్గొననున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu