AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడ గొడుగుల‌తో సామాజిక దూరం.. ఎక్కడంటే..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఈ వైర‌స్ కట్టడికోసం మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని ఒక గ్రామంలోని

అక్కడ గొడుగుల‌తో సామాజిక దూరం.. ఎక్కడంటే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 02, 2020 | 12:29 PM

Share

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఈ వైర‌స్ కట్టడికోసం మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని ఒక గ్రామంలోని ప్రజలు సామాజిక దూరాన్ని పాటించేందుకు గొడుగులను ఉపయోగిస్తున్నారు. పూణే, నాసిక్ హైవేలోని మాంచర్ గ్రామ పంచాయతీ ప్ర‌జ‌లు గొడుగును సోష‌ల్ డిస్టెన్స్‌ సాధనంగా ఉపయోగిస్తున్నట్లు స్థానిక అధికారి తెలిపారు.

కాగా.. ఈ క‌ట్టుబాటు కార‌ణంగానే 50 వేల జనాభా ఉన్నఈ గ్రామంలో ఇప్పటికీ ఒక్క క‌రోనా కేసు కూడా న‌మోదు కాలేదు. అయితే లాక్‌డౌన్‌ నిబంధనలను క్రమంగా సడలించడం కార‌ణంగా, ముంబై నుండి ఈ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో వ‌స్తున్నార‌ని, వారివ‌ల‌న క‌రోనా వ్యాప్తి ప్రమాదం ఉంద‌ని గ్రామ సర్పంచ్ ఆందోళ వ్య‌క్తం చేశారు. కేర‌ళ‌లో మాదిరిగా గొడుగుల‌ను ఉప‌యోగించి, గ్రామంలోని వారంతా సా‌మాజిక దూరం పాటిస్తున్నార‌ని తెలిపారు.

Also Read: కరోనా ట్రెండీ కలెక్షన్.. డిజైనర్ మాస్కులు.. న్యూ ఫ్యాషన్.. 

Follow Us
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీట్ల సంఖ్యపై అమిత్ షా క్లారిటీ!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీట్ల సంఖ్యపై అమిత్ షా క్లారిటీ!
వాస్తు టిప్స్ : రాత్రి అంతా ఒత్తిడి, టెన్షన్‌తో నిద్రపోవడం లేదా?
వాస్తు టిప్స్ : రాత్రి అంతా ఒత్తిడి, టెన్షన్‌తో నిద్రపోవడం లేదా?
రైలు బోగీలపై పసుపు, నీలం రంగు చారలు ఎందుకు ఉంటాయో తెలుసా?
రైలు బోగీలపై పసుపు, నీలం రంగు చారలు ఎందుకు ఉంటాయో తెలుసా?
టేస్టీ టేస్టీ చికెన్ వెల్లుల్లి కారం పొడి.. ఇలా చేస్తే అదిరిపోతది
టేస్టీ టేస్టీ చికెన్ వెల్లుల్లి కారం పొడి.. ఇలా చేస్తే అదిరిపోతది
మహిళా రిజర్వేషన్: కేంద్రంపై ప్రియాంక గాంధీ ప్రశ్నల వర్షం..
మహిళా రిజర్వేషన్: కేంద్రంపై ప్రియాంక గాంధీ ప్రశ్నల వర్షం..
రోజా ఈజ్ బ్యాక్.. బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ నటి
రోజా ఈజ్ బ్యాక్.. బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ నటి
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్.. మ్యాచుకు రోహిత్ దూరం
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్.. మ్యాచుకు రోహిత్ దూరం
కార్పొరేట్ కోర్టులో క్రీడా జోష్.. TV9 బ్యాడ్మింటన్ మహాసంగ్రామం
కార్పొరేట్ కోర్టులో క్రీడా జోష్.. TV9 బ్యాడ్మింటన్ మహాసంగ్రామం
డిగ్రీ అర్హతతో LIC హౌసింగ్ ఫైనాన్స్‌లో ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన
డిగ్రీ అర్హతతో LIC హౌసింగ్ ఫైనాన్స్‌లో ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన
ఆసియాలో రెండో వాడు.. బాబర్ ఆజం చారిత్రాత్మక రికార్డు
ఆసియాలో రెండో వాడు.. బాబర్ ఆజం చారిత్రాత్మక రికార్డు