బ్యాంక్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్: పెరగనున్న జీతాలు..!

బ్యాంక్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేస్తోన్న ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి. సెప్టెంబర్ నుంచి వారికి జీతాలు పెంచనున్నట్లు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఆర్డర్‌ను విడుదల చేసింది. బ్యాంక్ ఉద్యోగులకు ఉన్న జీతాలపై డీఏ అదనంగా 3.6 శాతం పెరగడంతో.. ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు.. ఒక బ్యాంక్ ఉద్యోగికి నెలకు రూ.27,000 జీతం అయితే.. దానిపై 3.6 డీఏ అంటే.. దాదాపు 1000 రూపాయల జీతం పెరుగుతుందన్నమాట.

Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 19, 2019 | 12:41 PM