AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘రాధే శ్యామ్’ విడుదల ఎప్పుడంటే..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్”. అద్భుతమైన ప్రేమ కథతో ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

'రాధే శ్యామ్' విడుదల ఎప్పుడంటే..!
Ravi Kiran
|

Updated on: Aug 20, 2020 | 11:09 PM

Share

Prabhas Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్”. అద్భుతమైన ప్రేమ కథతో ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్న ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది నెలాఖరులోగా పూర్తి చేసి.. వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయాలని చూస్తోందట చిత్ర యూనిట్. కాగా, ప్రభాస్ ఈ లాక్ డౌన్ టైంలో ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్‌తో ఓ చిత్రం, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్‌తో ఓ చిత్రాన్ని చేయనున్నారు.

Also Read:

కలియుగ కర్ణుడికి ఒక్క రోజే 31 వేల మెసేజ్‌లు..

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్..