AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు

హైదరాబాద్‌ నగరంలో ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో ఓల్డ్‌ సిటీలోని సంతోష్ నగర్‌లో చోటుచేసుకుంది. అయితే ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం..

కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 20, 2020 | 11:16 PM

Share

హైదరాబాద్‌ నగరంలో ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో ఓల్డ్‌ సిటీలోని సంతోష్ నగర్‌లో చోటుచేసుకుంది. అయితే ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. వివరాల్లోకి వెళితే.. సంతోష్‌ నగర్ సమీపంలోని యాదగిరి థియేటర్ వద్ద ఇండికా కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో కారు డ్రైవర్‌ వెంటనే కారును పక్కను ఆపేశాడు. కారులో మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు.. మంటలను ఆర్పేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. అయితే మంటలు చెలరేగాడానికి గల కారణాలు తెలియరాలేదు.

Read More :

ఒడిషాలో 70 వేలకు చేరిన పాజిటివ్‌ కేసులు

మహారాష్ట్రలో మరో 117 పోలీసు సిబ్బందికి పాజిటివ్

Follow Us
లక్ష్మీ పార్వతి చిన్న పిల్లలా చూసుకున్నారు: టాలీవుడ్ నటి
లక్ష్మీ పార్వతి చిన్న పిల్లలా చూసుకున్నారు: టాలీవుడ్ నటి
రైల్వే స్టేషన్ల అభివృద్ధికి సహకరించండిః కిషన్ రెడ్డి
రైల్వే స్టేషన్ల అభివృద్ధికి సహకరించండిః కిషన్ రెడ్డి
తెలుగు రాష్ట్రాల్లో పెట్రో కష్టాలు.. రంగంలోకి దిగిన అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో పెట్రో కష్టాలు.. రంగంలోకి దిగిన అధికారులు
గర్భగుడిలో 1000 ఏళ్ల నాటి రహస్యం.. వెలుగులోకి గగుర్పొడిచే నిజం
గర్భగుడిలో 1000 ఏళ్ల నాటి రహస్యం.. వెలుగులోకి గగుర్పొడిచే నిజం
పంజాబ్-రాజస్థాన్ పోరుకు వాన గండం.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్?
పంజాబ్-రాజస్థాన్ పోరుకు వాన గండం.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్?
పెను మార్పులు.. 90 రోజులు దాటితే మొండి బాకీ.. ఇక దబిడి దిబిడే..
పెను మార్పులు.. 90 రోజులు దాటితే మొండి బాకీ.. ఇక దబిడి దిబిడే..
ఆ హీరోని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా..
ఆ హీరోని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా..
ఎలిమినేట్ చేసేయండి సార్.! కింగ్‌లు అనుకుంటే బొంగు అయ్యారు..
ఎలిమినేట్ చేసేయండి సార్.! కింగ్‌లు అనుకుంటే బొంగు అయ్యారు..
ప్రతిరోజూ మందార టీ తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే! ఇన్ని లాభాల
ప్రతిరోజూ మందార టీ తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే! ఇన్ని లాభాల
జొన్న పిండి గారెల రుచేవేరండి ఒకటి రెండుతో ఆగరు..
జొన్న పిండి గారెల రుచేవేరండి ఒకటి రెండుతో ఆగరు..