ఆదివాసీ స్టైల్‌లో ఫిష్ ఫ్రై.. ఇలా చేస్తే అబ్బో అదిరిపోవడం ఖాయం!
ఆదివారం వచ్చిందంటే చాలు చాలా మంది నాన్ వెజ్ తినడానికి చాలా ఇష్టపడుతుంటారు. అయితే ఎప్పుడూ నాన్ వెజ్ అంటే చాలా మంది చికెన్ మటన్ మాత్రమే ఎక్కువగా తింటుంటారు. అయితే ఇదే కాకుండా ఫిష్ ఫ్రై తింటే అదిరిపోతుందంట. ఇది కూడా ఎప్పటిలా కాకుండా, ఆదివాసీ స్టైల్‌లో చేస్తే అదిరిపోతుందంట. కాగా, దీనిని ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
