విదుర నీతి : ఈ నలుగురు మీ ఇంటికి వస్తే జాగ్రత్త

samatha

25 october 2026

Pic credit - Pinterest

విదుర నీతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చాలా విషయాల గురించి తెలియజేయడం జరిగింది.

విదుర నీతి

మహాభారతంలో విదురుడి పాత్ర చాలా గొప్పది. ఆయన ధృతరాష్ట్రులు వారికి సలహాలు ఇస్తూ, నిత్యం చాలా విషయాల గురించి తెలియజేసేవాడు.

మహాభారతం

అవే విదుర నీతిగా ఈ తరం వారికి అందుబాటులో ఉన్నాయి. అందులో ఆయన చాలా విషయాలను తెలియజేయడం జరిగింది.

విదురుడి పాత్ర

ముఖ్యంగా ఈ నలుగురు వ్యక్తులు వస్తే జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేశాడు. ఇంతకీ వారు ఎవరు అంటే?

నలుగురితో జాగ్ర్తత

మీ సంతోషం చూసి ఎవరు అయితే ఓర్వలేరో, అలాంటి అసూయ పరులు మీ ఇంటికి వచ్చినా వారికి కాస్త దూరంగా ఉండండి.

సంతోషం చూసి ఓర్వలేని వారు

అదే విధంగా కోపిష్టులు, అహంకారులకు కూడా ఎంత దూరం ఉంటే అంత మంచిది. మ్యాక్స్ వారు మీ ఇంటికి రాకుండా చూసుకోండి.

కోపిష్టులు, అహంకారులు

స్వార్థ పరులు, ధనాశ ఉన్నవారు కూడా మీకు ఏమాత్రం సహాయం చేయరు. అందువలన వారికి దూరం ఉండటం మంచిది.

స్వార్థపరులు, ధనాశ ఉన్నవారు

చిన్న విషయానికే కోపం తెచ్చుకునే వారు నేను చెప్పిందే సరైనది అనుకునే వారికి చాలా దూరం ఉండాలి. వారు ఇంటికి రాకుండా చూసుకోవాలి.

చిన్న విషయానికే కోపం తెచ్చుకునేవారు