జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ముందుగా చెప్పలేం. అందుకే ఆర్థిక పరిస్థితులు, కుటుంబ బాధ్యతలు, వృత్తిపరమైన లక్ష్యాల విషయంలో ముందస్తు ప్రణాళిక కలిగి ఉండాలి. అనుకోని సమస్యలు ఎదురైనప్పుడు ఈ ప్రణాళికలు ఎంతో ఉపయోగపడతాయి.
భవిష్యత్తు కోసం ప్రణాళిక లేకపోవడం..