యూరిక్ యాసిడ్ తగ్గించే అద్భుతమైన చిట్కాలు ఇవే!

samatha

25 october 2026

Pic credit - Pinterest

ఈ మధ్య కాలంలో చాలా మంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారికే ఈ సమాచారం.

యూరిక్ యాసిడ్

రోజూ నీటిని ఎక్కువగా తాగాలి. ప్రతి రోజూ 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగడం వలన కిడ్నీలు యూరిక్ యాసిడ్‌ను మూత్రం ద్వారా ఎక్కువగా బయటకు పంపుతుంది.

రోజూ నీరు ఎక్కువ తీసుకోవడం

అంతే కాకుండా ప్రతి రోజూ కొబ్బరి నీళ్లు తాగడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ తప్పకుండా కొబ్బరి నీళ్లు తాగాలి.

ప్రతి రోజూ కొబ్బరి నీళ్లు తాగడం

అంతే కాకుండా ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీరు తాగాలి. దీని వలన ఇందులో విటమిన్ సి, యారిక్ యాసిడ్‌ను తగ్గిస్తుంది.

గోరు వెచ్చటి నీరు

అలాగే యూరిక్ యాసిడ్ తగ్గి ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా ప్రతి రోజూ ధనియాల నీళ్లు తాగాలి. ఇవి కిడ్నీ హెల్త్‌కు మంచిది.

గోరు వెచ్చటి నీరు

మరీ ముఖ్యంగా ప్రతి రోజూ బార్లీ నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఇది యూరిక్ యాసిడ్‌ను కంట్రోల్ చేస్తుంది.

బార్లీ నీళ్లు తాగడం

కేవలం లిక్విడ్ రూపంలోనే కాకుండా ప్రతి రోజూ కొన్ని రకాల పండ్లు తినడం వలన కూడా యూరిక్ యాసిడ్ తగ్గించుకోవచ్చు. చెర్రీ, ఉసిరి, నారింజ, జామ, నేరు.

కొన్ని రకాల పండ్లు తీసుకోవడం

అలాగే నాన్ వెజ్ చాలా వరకు తినడం ఆపేయాలి. ముఖ్యంగా మటన్, బీఫ్, లివర్, రొయ్యలు, సార్డిన్ చేపల వంటివి అస్సలే తీసుకోకూడదు.

నాన్ వెజ్ తినకూడదు