AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశ ప్రజలకు హోళీ శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాని, రాష్ట్ర‌ప‌తి

న్యూఢిల్లీ : ప్ర‌ధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ లు దేశ ప్ర‌జ‌ల‌కు హోళీ శుభాకాంక్ష‌లు తెలిపారు.ప‌విత్ర‌మైన హోళీ పండుగ సంద‌ర్భంగా ప్ర‌తి ఒక భార‌తీయుడికి శుభాకాంక్షలు చెబుతున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ రంగుల పండుగ‌ మ‌న ఐక్య‌త‌ను చాటుతుంద‌న్నారు. క‌రుణ‌కు ఇది నిద‌ర్శ‌న‌మ‌న్నారు. होली के पावन पर्व की सभी देशवासियों को ढेरों शुभकामनाएं। हर्ष और उल्लास का यह त्योहार हमारी एकता और सद्भावना […]

దేశ ప్రజలకు హోళీ శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాని, రాష్ట్ర‌ప‌తి
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 21, 2019 | 12:24 PM

Share

న్యూఢిల్లీ : ప్ర‌ధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ లు దేశ ప్ర‌జ‌ల‌కు హోళీ శుభాకాంక్ష‌లు తెలిపారు.ప‌విత్ర‌మైన హోళీ పండుగ సంద‌ర్భంగా ప్ర‌తి ఒక భార‌తీయుడికి శుభాకాంక్షలు చెబుతున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ రంగుల పండుగ‌ మ‌న ఐక్య‌త‌ను చాటుతుంద‌న్నారు. క‌రుణ‌కు ఇది నిద‌ర్శ‌న‌మ‌న్నారు.

రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ కూడా దేశప్రజలందరికీ హోళీ శుభాకాంక్ష‌లు చెప్పారు. విదేశాల్లో ఉన్న భార‌తీయుల‌కు కూడా ఆయ‌న హోళీ శుభాకాంక్షలు తెలిపారు. హోళీ పండుగ ప్ర‌జ‌ల్లో శాంతి, సంతోషం, సౌభాగ్యాన్ని తెస్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు రాష్ట్రపతి త‌న ట్వీట్‌లో తెలిపారు.

Follow Us
లగ్జరీ కారు స్టీరింగ్‌పై 11 ఏళ్ల బాలుడు.. సీన్ కట్‌చేస్తే..
లగ్జరీ కారు స్టీరింగ్‌పై 11 ఏళ్ల బాలుడు.. సీన్ కట్‌చేస్తే..
పదో తరగతి సప్లిమెంటరీ 2026 ఫలితాలు వచ్చేశాయ్‌.. డైరెక్ట్ లింక్
పదో తరగతి సప్లిమెంటరీ 2026 ఫలితాలు వచ్చేశాయ్‌.. డైరెక్ట్ లింక్
ఇదేం సినిమా.. అట్టర్ ఫ్లాప్ అవుతుంది అన్నారు.. కట్ చేస్తే
ఇదేం సినిమా.. అట్టర్ ఫ్లాప్ అవుతుంది అన్నారు.. కట్ చేస్తే
జన నాయకుడు రిలీజ్ ను కావాలనే అడ్డుకుంటున్నారా..అసలు సమస్యేంటి..?
జన నాయకుడు రిలీజ్ ను కావాలనే అడ్డుకుంటున్నారా..అసలు సమస్యేంటి..?
తెలియక మహేశ్ అని పేరుతో పిలిచా.. ఆయన ఏమన్నారంటే..?
తెలియక మహేశ్ అని పేరుతో పిలిచా.. ఆయన ఏమన్నారంటే..?
ఈ 5 చిట్కాలతో క్షణాల్లో బాత్‌రూమ్‌ కంపును పోగొట్టండి!
ఈ 5 చిట్కాలతో క్షణాల్లో బాత్‌రూమ్‌ కంపును పోగొట్టండి!
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఆ రోజు నుంచే.. ఫైనల్ డేట్ ఖారారు..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఆ రోజు నుంచే.. ఫైనల్ డేట్ ఖారారు..
పూజలో గంట మోగిస్తున్నారా? ఈ 7 నియమాలు తెలియకపోతే పూజ ఫలితం ..
పూజలో గంట మోగిస్తున్నారా? ఈ 7 నియమాలు తెలియకపోతే పూజ ఫలితం ..
వాకింగ్ ఉదయాన్నే చేయాలా..? పూర్తి వివరాలు..
వాకింగ్ ఉదయాన్నే చేయాలా..? పూర్తి వివరాలు..
చాణక్యుడు చెప్పిన ఈ 4 విషయాల్లో సిగ్గుపడితే జీవితంలో ఎప్పటికీ..
చాణక్యుడు చెప్పిన ఈ 4 విషయాల్లో సిగ్గుపడితే జీవితంలో ఎప్పటికీ..