Toilet smell: కాస్ట్‌లీ ఎయిర్ ప్రెషనర్స్ వద్దు.. ఈ 5 చిట్కాలతో క్షణాల్లో బాత్‌రూమ్ కంపును పోగొట్టండి!
మన ఆరోగ్యం అనేది పూర్తి మన ఇంటి పరిశుభ్రతపైనే ఆధారపడి ఉంటుంది. చాలా మంది కేవలం ఇంట్లో హాల్, కిచెన్‌ను మాత్రమే తరచూ క్లీన్ చేస్తూ ఉంటారు. బాత్‌రూమ్‌ను మాత్రం వారం లేదా నెలకోసారి క్లీన్ చేస్తారు. దీని వల్ల దాని నుంచి భరించలేని స్మెల్ వస్తుంది. ఇది మన ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడూ క్లీన్ చేస్తూ శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే బాత్‌రూమ్ క్లీనింగ్ కోసం జనాలు మార్కెట్లో దొరికే ఖరీదైన ఎయిర్ ఫ్రెషనర్లను వాడుతూ ఉంటారు. కానీ ఇంట్లో ఉండే కొన్ని సాధారణ వస్తువుల సహాయంతోనే టాయిలెట్‌ను ఎక్కువసేపు తాజాగా, సువాసనభరితంగా ఉంచుకోవచ్చు. అదెలానో ఇక్కడ చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
