పంచె కట్టులో ప్రధాని..గురువాయుర్ ఆలయంలో పూజలు

ప్రధాని మోదీ సాధారణంగా కుర్తా, పైజామా ధరిస్తారు. కుర్తాపై హాఫ్ స్లీవ్ జాకెట్ ధరించి హుందాగా ఉంటారు. ఐతే శనివారం సరికొత్త గెటప్‌లో కనిపించారు మోదీ. కేరళలోని గురువాయుర్ ఆలయాన్ని సందర్శించిన ఆయన.. ఈ సందర్భంగా పంచెకట్టులో దర్శనమిచ్చారు. గురవాయుర్ ఆలయంలోకి వెళ్లాలంటే పంచెకట్టులోనే వెళ్లాలి. అందుకే మోదీ పంచెకట్టును ధరించారు. అక్కడే ఆయన తులాభారం కార్యక్రమంలో  పాల్గొన్నారు. అనంతరం అదే పంచెకట్టులో మాల్దీవుల పర్యటనకు వెళ్లారు.

  • Ram Naramaneni
  • Publish Date - 3:16 pm, Sat, 8 June 19