దసరాకి అక్కడ రావణుడికి ప్రత్యేక పూజలు..!

దసరా పండుగను చెడుపై.. మంచి గెలుపుగా అభివర్ణిస్తారు. అందుకే భారతదేశ వ్యాప్తంగా.. దసరా రోజు అమ్మవారిని దర్శించుకుని.. రాత్రికి రావణుడి బొమ్మను తయారు చేసి దహనం చేస్తారు. ముఖ్యంగా ఢిల్లీలో రాంలీలా మైదానంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత కన్నుల పండుగగా.. పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. అయితే.. అలాంటి రావణుడికి మనదేశంలో కొన్నిచోట్ల గుడికట్టి పూజలు చేస్తున్నారు. అదెక్కడా అని ఆలోచిస్తున్నారా.. ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రావణాసరుడికి ఆలయం ఉంది. అందులోనూ.. దసరా రోజు రావణుడికి ప్రత్యేక పూజలు […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:27 pm, Tue, 8 October 19
దసరాకి అక్కడ రావణుడికి ప్రత్యేక పూజలు..!

దసరా పండుగను చెడుపై.. మంచి గెలుపుగా అభివర్ణిస్తారు. అందుకే భారతదేశ వ్యాప్తంగా.. దసరా రోజు అమ్మవారిని దర్శించుకుని.. రాత్రికి రావణుడి బొమ్మను తయారు చేసి దహనం చేస్తారు. ముఖ్యంగా ఢిల్లీలో రాంలీలా మైదానంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత కన్నుల పండుగగా.. పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. అయితే.. అలాంటి రావణుడికి మనదేశంలో కొన్నిచోట్ల గుడికట్టి పూజలు చేస్తున్నారు. అదెక్కడా అని ఆలోచిస్తున్నారా.. ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రావణాసరుడికి ఆలయం ఉంది. అందులోనూ.. దసరా రోజు రావణుడికి ప్రత్యేక పూజలు చేస్తారు ఇక్కడి భక్తులు. కాగా.. రాముడు.. రావణుడిని చంపినందుకు ఈ రోజు విజయదశమిగా.. అలాగే.. రాక్షల రాజు మహిషాశురుడిని చంపినందుకు కూడా దసరా పండుగను జరుపుకుంటారు.