Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara : ఓటీటీనే నమ్ముకున్న నయనతార కొత్త సినిమా.. ప్రముఖ సంస్థతో భారీ డీల్ ను సెట్ చేసిన నిర్మాత..

లేడీ సూపర్ స్టార్ నయన తార ప్రస్తుతం తమిళ్ తెలుగు భాషల్లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీఓరియెంటడ్ సినిమాల్లోనూ నటిస్తున్న టాప్ ప్లేస్ లో కకంటిన్యూ అవుతుంది.

Nayanthara : ఓటీటీనే నమ్ముకున్న నయనతార కొత్త సినిమా.. ప్రముఖ సంస్థతో భారీ డీల్ ను సెట్ చేసిన నిర్మాత..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 13, 2021 | 3:47 PM

Nayanthara :

లేడీ సూపర్ స్టార్ నయన తార ప్రస్తుతం తమిళ్ తెలుగు భాషల్లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీఓరియెంటడ్ సినిమాల్లోనూ నటిస్తున్న టాప్ ప్లేస్ లో కకంటిన్యూ అవుతుంది. ఇక నయన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆమె నటించిన సినిమాలు తెలుగులోకి కూడా డబ్ అవుతూ మంచి విజయాలను సాధిస్తున్నాయి. నాయన తార ప్రస్తుతం ‘నెట్రికన్’ అనే సినిమాలో నటిస్తుంది. విఘ్నేశ్ శివన్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాడు. థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరవును కారణంగా ప్రాస్తుతం థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు.

దాంతో సినిమాను ఓటీటీలో వదలాలనే నిర్ణయానికి వచ్చారట. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు.డిస్నీ హాట్ స్టార్ ద్వారా ఈ సినిమాను వచ్చే నెలలో రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. భారీ ఆఫర్ కే విఘ్నేశ్ శివన్ ఈ సినిమాను ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. మిళింద్ రావ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నయనతార అంధురాలిగా కనిపించనుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Jacqueline Fernandez: పానీ పానీ సాంగ్‌ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శ్రీలంకన్ లేడీ..

Mahesh Babu: మహేష్ బర్త్ డే కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు.. మరి సూపర్ స్టార్ సార్ప్రైజ్ ఇస్తారా .?

Rare Photo: ఒకే ఫేమ్ లో టాలీవుడ్ లెజెండరీ హీరోలు.. 33 ఏళ్ళక్రితం ఫోటో వైరల్