National Permit: ఇకపై ఆ వాహనాలకు అన్ని రాష్ట్రాల్లో ఒకే రుసుము.. ఈ విధానం అమల్లోకి వస్తే…

National Permit Of Tourist Vehicles: టూరిజం కోసం ఉపయోగించే వాహనాలకు మేలు చేసేందుకుగాను కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ట్రక్కులకు, భారీ వాహనాలకు అమలు చేస్తున్న వన్‌టైం జాతీయ పర్మిట్‌ వార్షిక రుసుం విధానాన్నే..

National Permit: ఇకపై ఆ వాహనాలకు అన్ని రాష్ట్రాల్లో ఒకే రుసుము.. ఈ విధానం అమల్లోకి వస్తే...
Follow us

|

Updated on: Jan 19, 2021 | 7:17 AM

National Permit Of Tourist Vehicles: టూరిజం కోసం ఉపయోగించే వాహనాలకు మేలు చేసేందుకుగాను కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ట్రక్కులకు, భారీ వాహనాలకు అమలు చేస్తున్న వన్‌టైం జాతీయ పర్మిట్‌ వార్షిక రుసుం విధానాన్నే పర్యాటక వాహనాలకు అమలు చేయనుంది. ఒక వేళ ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైన రుసుములు ఉండనున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాలు పర్యాటక వాహనాల నుంచి అత్యధిక రుసుములు వసూలు చేస్తున్నాయి. కొత్త విధానం అమల్లోకి వస్తే ఆయా రాష్ట్రాల్లో ఈ ట్యాక్స్‌ 50 శాతం మేర తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ కొత్త విధానానికి సంబంధించి విడుదల చేసిన ముసాయిదాకు ఏ రాష్ట్రమూ అభ్యంతరం చెప్పలేదని సమాచారం. ‘ఇకపై పర్యాటక వాహనాలకు అన్ని రాష్ట్రాల్లో ఒకే రుసుము ఉంటుంది. అది సదరు వాహన సామర్థ్యం బట్టి నిర్ణయిస్తారని’ అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా అంతర్‌-నగర ప్రయాణాలకు ప్రేవేటు వాహనాల కంటే వాణిజ్య వాహనాలనే ప్రజలు ఎక్కువగా వాడే అవకాశం ఉందని మంత్రిత్వశాఖ అంచనా వేస్తోంది.

Also Read: సోమ్‌నాథ్‌ ఆలయ ట్రస్ట్‌ ఛైర్మన్‌గా ప్రధాని నరేంద్ర మోదీ… ఏకగ్రీవంగా ఎన్నుకున్న ట్రస్ట్ సభ్యులు

మార్కెట్‌లో సూపర్ ఫీచర్స్‌తో సరికొత్త ఈవీ లాంచ్..!
మార్కెట్‌లో సూపర్ ఫీచర్స్‌తో సరికొత్త ఈవీ లాంచ్..!
'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు'.. నాగబాబు
'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు'.. నాగబాబు
కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ