AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NBT Young Writers: దేశంలోని యువ ర‌చ‌యిత‌ల‌కు స‌ద‌వ‌కాశం.. నెల‌కు రూ. 50 వేలు ఉప‌కార వేత‌నం పొందే అవ‌కాశం.

NBT Young Writers: మీకు రైటింగ్ అంటే ఆస‌క్తా.. ప‌లు అంశాలపై బాగా రాయ‌గ‌ల‌రా..? అయితే ఈ స‌ద‌వకాశం మీకోస‌మే. దేశంలో ఉన్న యువ ర‌చ‌యిత‌ల కోసం కేంద్ర ప్ర‌భుత్వం కొత్త కార్య‌క్ర‌మాన్ని మొద‌లుపెట్టింది. యంగ్ రైట‌ర్స్‌ను...

NBT Young Writers: దేశంలోని యువ ర‌చ‌యిత‌ల‌కు స‌ద‌వ‌కాశం.. నెల‌కు రూ. 50 వేలు ఉప‌కార వేత‌నం పొందే అవ‌కాశం.
Young Writer
Narender Vaitla
|

Updated on: Jun 27, 2021 | 11:07 PM

Share

NBT Young Writers: మీకు రైటింగ్ అంటే ఆస‌క్తా.. ప‌లు అంశాలపై బాగా రాయ‌గ‌ల‌రా..? అయితే ఈ స‌ద‌వకాశం మీకోస‌మే. దేశంలో ఉన్న యువ ర‌చ‌యిత‌ల కోసం కేంద్ర ప్ర‌భుత్వం కొత్త కార్య‌క్ర‌మాన్ని మొద‌లుపెట్టింది. యంగ్ రైట‌ర్స్‌ను ప్రోత్స‌హించే క్ర‌మంలో శ్రీకారం చుట్టిన ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా 30 ఏళ్ల‌లోపు యువ‌త నుంచి ర‌చ‌న‌ల‌ను ఆహ్వానిస్తున్నారు. విద్యాశాఖ ఆధ్వ‌ర్యంలోని నేష‌న‌ల్ బుక్ ట్ర‌స్ట్ (ఎన్బీటీ) ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌నుంది. ఇలా ర‌చ‌న‌ల‌ను పంపిన వారిలో 75 మందిని ఎంపిక చేసి.. నెల‌కు రూ.50 వేల చొప్పున ఆరు నెల‌లు ప్ర‌ధాన‌మంత్రి ఉప‌కార వేత‌నం అంద‌జేస్తారు.

ఎలా పంపించాలంటే…

* ఆస‌క్తి క‌లిగిన యంగ్ ర‌చ‌యిత‌లు.. అన్‌సంగ్ హీరోలు, స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులు, జాతీయోధ్యంపై ర‌చ‌న‌లు చేయాల్సి ఉంటుంది. * త‌మ ర‌చ‌న‌ల‌ను జులై 31, 2021లోపు సంబంధిత సంస్థ‌కు పంపించాలి. * దేశంలోని 22 అధికార భాష‌ల‌తోపాటు ఇంగ్లిష్‌లోనూ ర‌చ‌న‌లు రాయొచ్చు. * మ‌ను స్క్రిప్ట్‌లో 5వేల ప‌దాల‌కు మించ‌కుండా రాసి పంపించాల్సి ఉంటుంది. * ఎంపికైన ర‌చ‌యిత‌ల‌ను ఆగ‌స్టు 15న ప్ర‌క‌టిస్తారు. * ఎంపికైన ర‌చ‌న‌ల‌ను శిక్ష‌కుల ఆధ్వ‌ర్యంలో పుస్త‌కాలుగా రూపొందిస్తారు. వాటిని జ‌న‌వ‌రి 12, 2022 యువ‌జ‌న దినోత్స‌వం నాడు ఆవిష్క‌రిస్తారు. * పూర్తి వివ‌రాల‌కోసం https://nbtindia.gov.in/ ఈ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

Also Read: Realme Narzo 30 Features: రియ‌ల్‌మీ నుంచి మ‌రో బ‌డ్జెట్ ఫోన్‌.. ఆక‌ట్టుకుంటోన్న‌ ఫీచ‌ర్ల‌పై మీరూ ఓ లుక్కేయండి..

Minister Harish Rao: రైతు అవతారం ఎత్తిన మంత్రి హరీష్ రావు.. స్వయంగా పొలంలో దిగి..

Weight Loss : బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా..! పరగడుపున బీట్‌రూట్ డిటాక్స్ పానీయం తాగండి..

Follow Us
ఇలా చేస్తే.. భలే కరకరలాడుతూ వస్తాయ్..
ఇలా చేస్తే.. భలే కరకరలాడుతూ వస్తాయ్..
వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు
వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
200ఏళ్ల నాటి రాజమహల్‌ రహస్యం.. 52గదులు, 53 తలపుల వెనుక అంతులేని
200ఏళ్ల నాటి రాజమహల్‌ రహస్యం.. 52గదులు, 53 తలపుల వెనుక అంతులేని
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా