AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Realme Narzo 30 Features: రియ‌ల్‌మీ నుంచి మ‌రో బ‌డ్జెట్ ఫోన్‌.. ఆక‌ట్టుకుంటోన్న‌ ఫీచ‌ర్ల‌పై మీరూ ఓ లుక్కేయండి..

Realme Narzo 30 Features: ప్ర‌ముఖ మొబైల్ త‌యారీ కంపెనీ రియ‌ల్ మీ తాజాగా నార్జో 30 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను బ‌డ్జెట్ ధ‌ర‌లో తీసుకురావ‌డం విశేషం. నార్జో 30 ఫోన్ ఫీచ‌ర్ల‌పై ఓ లుక్కేయండి..

Narender Vaitla
|

Updated on: Jun 27, 2021 | 10:58 PM

Share
ప్ర‌ముఖ మొబైల్ త‌యారీ కంపెనీ రియ‌ల్‌మీ తాజాగా రియ‌ల్ మీ నార్జో 30 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. బ‌డ్జెట్ ధ‌ర‌లో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించారు.

1 / 6
ఈ స్మార్ట్ ఫోన్‌లో సూప‌ర్ ప‌వ‌ర్ సేవింగ్ మోడ్ అనే ఆప్ష‌న్‌ను ఇచ్చారు. దీంతో 5 శాతం ఛార్జింగ్ ఉన్నా 40 నిమిషాల‌ పాటు స్టాండ్ బై వ‌స్తుంది.

2 / 6
6.5 ఇంచెస్‌తో కూడిన ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. మీడియా టెక్ హిలీయో జీ95 ప్రాసెస‌ర్ ఈ స్మార్ట్ ఫోన్ సొంతం.

3 / 6
ఇక కెమెరా విష‌యానికొస్తే 48 మెగా పిక్సెల్ సామ‌ర్థ్యంతో కూడిన రెయిర్ కెమ‌రా, 16 మెగా పిక్సెల్‌తో సెల్ఫీ కెమెరాను అందించారు.

4 / 6
 30 వాట్స్  ఛార్జింగ్ టెక్నాల‌జీతో రూపొందించిన ఈ స్మర్ట్ ఫోన్ సుమారు గంట‌లో 100 శాతం ఛార్జింగ్ పూర్త‌వుతుంది.

5 / 6
 ధ‌ర విష‌యానికొస్తే.. 4 జీబీ ర్యామ్+64జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ రూ. 12,499 కాగా, 6 జీబీ ర్యామ్‌+128 జీబీ రూ. 14,499గా ఉంది.

6 / 6
Follow Us