AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జోరు పెంచిన నాగ్, ‘బ్రహ్మాస్త్ర’ కోసం ముంబయికు

కింగ్ నాగార్జున దూసుకుపోతున్నారు. లాక్‌డౌన్ అనంతం షూటింగ్ మొదలుపెట్టిన తెలుగు మొదటి అగ్ర హీరో ఆయనే. ఓవైపు బిగ్ బాస్ తెలుగు షూటింగ్‌లో పాల్గొంటూనే, మరోవైపు తన సినిమాల చిత్రీకరణల్లో కూడా భాగమవుతున్నారు.

జోరు పెంచిన నాగ్, 'బ్రహ్మాస్త్ర' కోసం ముంబయికు
Ram Naramaneni
|

Updated on: Nov 05, 2020 | 10:48 AM

Share

కింగ్ నాగార్జున దూసుకుపోతున్నారు. లాక్‌డౌన్ అనంతం షూటింగ్ మొదలుపెట్టిన తెలుగు మొదటి అగ్ర హీరో ఆయనే. ఓవైపు బిగ్ బాస్ తెలుగు షూటింగ్‌లో పాల్గొంటూనే, మరోవైపు తన సినిమాల చిత్రీకరణల్లో కూడా భాగమవుతున్నారు. ఇటీవలే హిమాలయాల్లో ‘వైల్డ్‌డాగ్‌’ షూటింగ్‌ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన ‘బ్రహ్మాస్త్ర’  షూటింగ్ కోసం ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది.  ఈ షెడ్యూల్‌లో రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌, మౌనీరాయ్‌తో కలిసి నాగ్  షూటింగ్‌లో పాల్గొంటున్నారు. కీలక సన్నివేశాలను వీరి మీద తెరకెక్కిస్తున్నారు. నాగార్జున ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్‌గా కనిపించనున్నారు. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ మూవీతో బిగ్ బి అమితాబ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అంటూ నాగార్జున చూపిస్తోన్న జోరు చూసి ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు.

Also Read :

నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ !

ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్ మహిళ, అంతా క్షేమం

‘ఆంటీ’ అని పిలిచినందుకు వీర బాదుడు బాదింది

తిరుపతిలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు

Follow Us
జూన్ 25 రాశిఫలాలు: మీ రాశికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుందా?
జూన్ 25 రాశిఫలాలు: మీ రాశికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుందా?
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే