AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండంటే రెండే.. నోట్లో వేసుకుని చప్పరిస్తే చాలు.. ఎనర్జీతో పాటు యవ్వనం కూడా ఉరకలేస్తుంది

రెండంటే రెండే ముక్కలు వీటిని నోట్లో వేసుకుని చప్పరిస్తే చాలు.. ఎనర్జీతో పాటు ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. మరి, లేట్ చేయకుండా అదేంటి.. దీనిని ఎలా చేయాలి? దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 17, 2026 | 5:00 PM

Share
ఉసిరికాయ స్వీట్ క్యాండీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: అర కిలో పెద్ద ఉసిరికాయలు, పావు కిలో బెల్లం, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి,  రుచికి సరిపడా ఉప్పు , ఒక టేబుల్ స్పూన్ నెయ్యను తీసుకోవాలి.  సరైన కొలతలతో చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి.

1 / 5
ఉసిరికాయ స్వీట్ క్యాండీ రెసిపీ తయారీ విధానం: ముందుగా ఉసిరికాయలను తీసుకుని బాగా  కడిగి ఒక గిన్నెలో తీసుకుని కనీసం 10 నిమిషాల పాటు ఆవిరిపైన వీటిని మెత్తగా ఉడికించాలి. ఇంకా ఈ ఉసిరికాయలు మెత్తబడిన ఫ్యాన్ కింద కొద్దీ సేపు చల్లార్చిన తరవాత , గింజలను తీసేసి వీటిని  ముక్కలుగా చేసుకోవాలి.

2 / 5

ఉసిరికాయ స్వీట్ క్యాండీ రెసిపీ తయారీ విధానం స్టెప్ 1 : ఇక ఇప్పుడు చల్లని ఉసిరికాయ ముక్కలను తీసుకుని వీటిని  మిక్సీలో వేసి మెత్తగా బాగా  పేస్ట్ మాదిరి పట్టుకోవాలి. ఇక ఇప్పుడు పెద్ద  గిన్నెలో ఈ ఉసిరికాయ పేస్ట్ వేసి, దానిలో బెల్లం తురుము కూడా వేసి మీడియం మంటపై కలుపుతూ బాగా ఉడికించాలి. బెల్లం మొత్తం నీటిలో  కరిగే  వరకు  వీటిని కలుపుతూ ఉండాలి.

3 / 5

ఉసిరికాయ స్వీట్ క్యాండీ రెసిపీ తయారీ విధానం స్టెప్ 2 : ఈ పేస్ట్ మిశ్రమం  గిన్నెకు అంటుకోకుండా ఉండేందుకు ఆయిల్ వేసి అది వేడి అయినా తర్వాత దీనిలో కొద్దిగా  యాలకుల పొడి,  ఇంకా చిటికెడు ఉప్పు వేసి మిక్స్ అయ్యేలా దీనిని బాగా కలపాలి. చివర్లో  ఒక టీస్పూన్ నెయ్యి కూడా  వేసి కలిపితే మంచి టేస్ట్ వస్తుంది.

4 / 5

ఉసిరికాయ స్వీట్ క్యాండీ రెసిపీ తయారీ విధానం స్టెప్ 3 : ఇక ఇప్పుడు ఒక ప్లేట్‌కు వేసి చిక్కగా  చేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత బుడ్డి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ  క్యాండీలు కొంచం కూడా తేమ  లేకుండా ఉండేలా  రెండు  రోజులు గాలి తగిలేలా  ఉంచితే ఇవి  మరింత గట్టిగా అవుతాయి. అప్పుడు తినడానికి మంచిగా ఉంటుంది.

5 / 5
Follow Us
రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ విషయంలో ఏపీ సర్కార్ కీలక మార్పులు

ప్రధాని మోదీ ఫిట్‌గా, చురుగ్గా ఉండటానికి సీక్రెట్స్‌ ఏంటో తెలుసా?

ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? ఓటీటీలో ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?

APPSC నుంచి వరుసగా 20 నోటిఫికేషన్లు విడుదల.. ఎన్ని పోస్టులంటే?

ఎంత కష్టం వచ్చిందో.. పురుగుల మందు తాగి తండ్రీ, కూతురు ఆత్మహత్య!

కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతి సుంకం తగ్గింపు!

ఆధార్ లేకపోయినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. ఏపీ ప్రభుత్వం డెసిషన్..

రూ.1 కోటి ఇల్లు vs రూ.40 వేల అద్దె.. కోటీశ్వరులెవరు..?

ఏపీలో 1156 పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..

ఎడారిలో పిల్లల కోసం నీటిని మోసుకొచ్చే పక్షి..