చీరలో అచ్చం సీతమ్మే.. మృణాల్ బ్యూటిపుల్ ఫొటోస్
Samatha
16 July 2026
అందాల భామ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం.
మృణాల్
ఈ చిన్నది తన అంద చందాలతో ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకు
ంది.
అద్బుతమైన నటన
సీతారామం మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటీ, మొదటి సినిమాతో అందరినీ ఆకట్టుకుంది.
సీతారామం
ఈ మూవీలో ఈ చిన్నది సీత పాత్రలో నటించి, అందిరినీ మెప్పించింది. అచ్చం తెలుగింటి ఆడపడుచులా కనిపి
ంచి, ఫ్యామిలీ ఆడియన్స్ మనసుదోచుకుంది.
నటన
ఇక ఈ మూవీ తర్వాత వరసగా సినిమాలు చేస్తూ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. తన గ్లామర్‌గో అందరి మనసు దోచుకుంటుంది.
గ్లామర్
ముఖ్యంగా ఈ సినిమా తర్వాత ఫ్యామిలీ స్టార్ ఇలా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. రీసెంట్‌గా డెకాయిట్ మూవీలో
నటించింది.
వరస సినిమాలు
అంతే కాకుండా వరసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ తన నటనతో అందరి మనసులు దోచుకుంటుంది.
క్రేజీ ప్రాజెక్స్ట్
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అందాల ముద్దుగుమ్మ తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో ఉన్
న ఫొటోస్ షేర్ చేసింది.
బ్యూటిఫుల్ ఫొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : భర్త లేకుండా భార్య అస్సలే వెళ్లకూడని ప్రదేశాలివే!
ఆషాఢం మాసంలో గోరింటాకు పెట్టుకోకపోతే ఏం మిస్ అవుతారో తెలుసా?
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?