దలైలామాకు ఏమైంది..? ధర్మశాలలో ఏం జరుగుతోంది..?
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఆరోగ్యం క్షీణించిందా..? అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. ఇటీవల ఛాతి ఇన్‌ఫెక్షన్ సోకి తీవ్ర అస్వస్థతకు గురైన దలైలామా.. దానికి సంబంధించిన చికిత్సను చేయించుకున్నారు. అప్పటినుంచి ఆయన ధర్మశాల నుంచి బయటకు రావడం లేదు. అయితే ఇటీవల అక్కడి అధికార సిబ్బంది మాక్‌డ్రిల్ నిర్వహిస్తుండటంతో దలైలామా ఆరోగ్యంపై అనుమానాలు మొదలయ్యాయి. ఓ అంబులెన్స్‌తో పాటు పదుల సంఖ్యలో వాహనాలు వరుసపెట్టి ధర్మశాలకు వెళ్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దలైలామా ఆరోగ్య పరిస్థితిపై […]
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఆరోగ్యం క్షీణించిందా..? అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. ఇటీవల ఛాతి ఇన్‌ఫెక్షన్ సోకి తీవ్ర అస్వస్థతకు గురైన దలైలామా.. దానికి సంబంధించిన చికిత్సను చేయించుకున్నారు. అప్పటినుంచి ఆయన ధర్మశాల నుంచి బయటకు రావడం లేదు. అయితే ఇటీవల అక్కడి అధికార సిబ్బంది మాక్‌డ్రిల్ నిర్వహిస్తుండటంతో దలైలామా ఆరోగ్యంపై అనుమానాలు మొదలయ్యాయి.
ఓ అంబులెన్స్‌తో పాటు పదుల సంఖ్యలో వాహనాలు వరుసపెట్టి ధర్మశాలకు వెళ్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దలైలామా ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలుసుకోవాలని వారు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా అరోగ్యం సహకరించకపోవడంతో ఏడాది కాలంగా పర్యటనకు దలైలామా దూరంగా ఉన్న విషయం తెలిసిందే.