AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరువు నష్టం కేసు.. అనిల్ అంబానీ రివర్స్!

రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ కాంగ్రెస్ నేతలతో పాటు నేషనల్ హెరాల్డ్ పత్రికలపై పరువు నష్టం కేసును దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ డిఫమేషన్ కేసులను వెనక్కి తీసుకోవాలని అనిల్ అంబానీ నిర్ణయించుకున్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అనిల్ అంబానీకి మోదీ సాయం చేశార‌ని అప్పట్లో కాంగ్రెస్ ఆరోపించగా.. అనిల్‌ దీన్ని సీరియస్ గా తీసుకుని.. కాంగ్రెస్ నేత రాహుల్‌తో పాటు నేష‌న‌ల్ హెరాల్డ్‌పై 5 వేల కోట్ల విలువైన ప‌రువు […]

పరువు నష్టం కేసు.. అనిల్ అంబానీ రివర్స్!
Ravi Kiran
|

Updated on: May 22, 2019 | 2:26 PM

Share

రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ కాంగ్రెస్ నేతలతో పాటు నేషనల్ హెరాల్డ్ పత్రికలపై పరువు నష్టం కేసును దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ డిఫమేషన్ కేసులను వెనక్కి తీసుకోవాలని అనిల్ అంబానీ నిర్ణయించుకున్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అనిల్ అంబానీకి మోదీ సాయం చేశార‌ని అప్పట్లో కాంగ్రెస్ ఆరోపించగా.. అనిల్‌ దీన్ని సీరియస్ గా తీసుకుని.. కాంగ్రెస్ నేత రాహుల్‌తో పాటు నేష‌న‌ల్ హెరాల్డ్‌పై 5 వేల కోట్ల విలువైన ప‌రువు న‌ష్టం కేసు వేశారు. అహ్మ‌దాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో ఆ దావాలు దాఖలు చేయగా.. వాటిని వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు అనిల్ తరపున న్యాయ‌వాది రాకేష్ పారిక్ ఇవాళ మీడియాతో తెలిపారు.

Follow Us
ఒకసారి కారు యజమానిగా, మరోసారి డీలర్‌గా.. లక్షలు దోచుకున్న యువకుడు
ఒకసారి కారు యజమానిగా, మరోసారి డీలర్‌గా.. లక్షలు దోచుకున్న యువకుడు
ఇద్దరు భర్తలతో ఇబ్బందులు పడ్డ రాజసులోచన..
ఇద్దరు భర్తలతో ఇబ్బందులు పడ్డ రాజసులోచన..
ఈ వేసవిలో టూర్ ప్లాన్ చేస్తున్నారా...? ఈ అద్భుత ప్రదేశాలను మిస్..
ఈ వేసవిలో టూర్ ప్లాన్ చేస్తున్నారా...? ఈ అద్భుత ప్రదేశాలను మిస్..
బాలయ్యకు జోడీగా నాలుగోసారి ఆ అందాల ముద్దుగుమ్మ..
బాలయ్యకు జోడీగా నాలుగోసారి ఆ అందాల ముద్దుగుమ్మ..
'బలగం' నటుడి ఇంట తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతోన్న కుటుంబీకులు
'బలగం' నటుడి ఇంట తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతోన్న కుటుంబీకులు
ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశాలు.. భారత్‌ ఏ స్థానం?
ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశాలు.. భారత్‌ ఏ స్థానం?
ఒకే ఒక్క సినిమాతో సెన్సేషన్
ఒకే ఒక్క సినిమాతో సెన్సేషన్
థియేటర్లలో బ్లాక్ బస్టర్..OTTలో 100 మిలియన్ వ్యూస్.. ఇప్పుడు TVలో
థియేటర్లలో బ్లాక్ బస్టర్..OTTలో 100 మిలియన్ వ్యూస్.. ఇప్పుడు TVలో
శనివారం ఈ ఒక్క పనిచేస్తే... ఐశ్వర్యం, అదృష్టం మిమ్మల్ని వదలవు..!
శనివారం ఈ ఒక్క పనిచేస్తే... ఐశ్వర్యం, అదృష్టం మిమ్మల్ని వదలవు..!
విద్యార్థినీలకు బస్టాప్‌లో పర్సు కనిపించింది.. ఓపెన్ చేసి చూడగా..
విద్యార్థినీలకు బస్టాప్‌లో పర్సు కనిపించింది.. ఓపెన్ చేసి చూడగా..