హైవే కంటైనర్ సెల్‌ఫోన్ల దోపిడీ ముఠా అరెస్ట్..

సినీ పక్కీలో నడుస్తున్న ట్రక్కు నుంచి చోరీలకు పాల్పడుతున్న ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది.

హైవే కంటైనర్ సెల్‌ఫోన్ల దోపిడీ ముఠా అరెస్ట్..
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 29, 2020 | 8:37 PM

సినీ పక్కీలో నడుస్తున్న ట్రక్కు నుంచి చోరీలకు పాల్పడుతున్న ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. చిత్తూరు జిల్లా నగరి వద్ద కంటైనర్‌లో మొబైల్‌ ఫోన్లు దోపిడీ చేసిన దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌ జిల్లాలో దొంగల ముఠాలోని ముగ్గురు సభ్యులను పట్టుకున్నారు. నిందితులు పేరుమోసిన అంతర్రాష్ట్ర దోపిడీ గ్యాంగ్ కంజరభట్‌ బందిపోటు ముఠాగా పోలీసులు గుర్తించారు.

గత నెలలో కంటైనర్‌ నుంచి రూ.7కోట్ల విలువైన మొబైల్‌ఫోన్లను దొంగలు చాకచక్యంగా దోచుకెళ్లారు. ట్రక్కు నడుస్తుండగానే వెనుకనుంచి చోరీ సెల్‌ఫోన్లను దోచుకెళ్లారు. ఇదే క్రమంలో కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. దొంగల ముఠా మధ్యప్రదేశ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి పోలీసుల సాయంతో వారిని అరెస్ట్‌ చేశారు. దోపిడీ చేసిన మొబైల్‌ ఫోన్లను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్‌ పర్యవేక్షణలో నెలకుపైగా కష్టపడి దొంగలను పట్టుకున్నారు.

భారత్‌ పని పట్టారు.. ఇప్పుడు లంకను చుట్టేందుకు..
భారత్‌ పని పట్టారు.. ఇప్పుడు లంకను చుట్టేందుకు..
ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని మోదీ..!
ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని మోదీ..!
నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం.. సాయి కుమార్ గురించి ఆసక్తికర విషయాలు
నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం.. సాయి కుమార్ గురించి ఆసక్తికర విషయాలు
'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ