AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పార్లమెంట్ స్టాండింగ్ కమిటీల్లో టీఆర్ఎస్ ఎంపీలు

పార్ల‌మెంట్‌లో వివిధ‌ స్టాండింగ్ క‌మిటీలను పున‌ర్ నియమించారు. తాజగా జరిగిన నియామకాల్లో ప‌లువురు టీఆర్ఎస్ ఎంపీల‌కు చోటు దక్కింది.

పార్లమెంట్ స్టాండింగ్ కమిటీల్లో టీఆర్ఎస్ ఎంపీలు
Balaraju Goud
|

Updated on: Sep 29, 2020 | 8:13 PM

Share

పార్ల‌మెంట్‌లో వివిధ‌ స్టాండింగ్ క‌మిటీలను పున‌ర్ నియమించారు. తాజగా జరిగిన నియామకాల్లో ప‌లువురు టీఆర్ఎస్ ఎంపీల‌కు చోటు దక్కింది. ప‌రిశ్ర‌‌మ‌ల స్టాండింగ్ క‌మిటీ చైర్మ‌న్‌గా రాజ్య‌స‌భ స‌భ్యుడు కే.కేశ‌వ‌రావు స్థానం లభించింది. ఎంపీ సంతోష్‌కుమార్‌ను రైల్వే స్టాండింగ్ క‌మిటీలో స‌భ్యుడిగా నియ‌మించారు. సైన్స్ అండ్ టెక్నాల‌జీ, ఎన్విరాన్‌మెంట్‌, ఫారెస్ట్స్‌ అండ్ క్లైమేట్ చేంజ్ క‌మిటీలో స‌భ్యుడిగా కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డికి స్థానం క‌ల్పించారు. కె‌ప్టెన్ ల‌క్మీకాంత‌రావును డిఫెన్స్ క‌మిటీ స‌భ్యుడిగా నియ‌మించారు. సిబ్బంది, ప్ర‌జా ఫిర్యాదులు, చ‌ట్టం, న్యాయం క‌మిటీ స‌భ్యులుగా ఎంపీలు వెంక‌టేశ్ నేత‌, సురేష్‌రెడ్డిలకు స్థానం కల్పించారు. ఎంపీ నామా నాగేశ్వ‌ర్‌రావును కామ‌ర్స్ క‌మిటీ స‌భ్యుడిగా నియ‌మించారు. ఈ మేరకు పార్లమెంట్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Follow Us
వార్నీ.. స్మార్ట్‌ఫోన్‌లోని ఈ చిన్న రంధ్రం ఉండేది అందుకేనా?
వార్నీ.. స్మార్ట్‌ఫోన్‌లోని ఈ చిన్న రంధ్రం ఉండేది అందుకేనా?
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
శుభ గ్రహాల అనుకూలత..వారికి పెట్టుబడులకు బెస్ట్ టైమ్ ఇదే..!
శుభ గ్రహాల అనుకూలత..వారికి పెట్టుబడులకు బెస్ట్ టైమ్ ఇదే..!
నాకు బిగ్ బాస్ అంటే పిచ్చి..
నాకు బిగ్ బాస్ అంటే పిచ్చి..
కుంభ రాశి జీవితంలో ఊహించని మార్పు.. ఇది దేనికి సంకేతమో తెలుసా?
కుంభ రాశి జీవితంలో ఊహించని మార్పు.. ఇది దేనికి సంకేతమో తెలుసా?
బాబా వంగా జ్యోతిష్యం..శ్రావణ మాసంలో తలరాత మార్చుకునే రాశులివే!
బాబా వంగా జ్యోతిష్యం..శ్రావణ మాసంలో తలరాత మార్చుకునే రాశులివే!
పిల్లలు బాత్రూంలో ఎక్కువసేపు ఉంటున్నారా? తిట్టొద్దు.. ఏం చేయాలంటే
పిల్లలు బాత్రూంలో ఎక్కువసేపు ఉంటున్నారా? తిట్టొద్దు.. ఏం చేయాలంటే
‘రామాయణ’ కోసం మేకర్స్ కొత్త ప్రమోషనల్ ప్లాన్..
‘రామాయణ’ కోసం మేకర్స్ కొత్త ప్రమోషనల్ ప్లాన్..
ఆ ఇద్దరే డేంజర్.. 2వ వన్డేలో మా టార్గెట్ వాళ్లే..: హ్యారీ బ్రూక్
ఆ ఇద్దరే డేంజర్.. 2వ వన్డేలో మా టార్గెట్ వాళ్లే..: హ్యారీ బ్రూక్
పవర్ ప్లాంట్‌లో జాబ్ వదిలేసి జబర్దస్త్‌లోకి..ఇప్పుడు బిగ్‌బాస్‌కు
పవర్ ప్లాంట్‌లో జాబ్ వదిలేసి జబర్దస్త్‌లోకి..ఇప్పుడు బిగ్‌బాస్‌కు