Kamal Haasan : ఆటో ఎక్కిన కమల్ హాసన్.. కోయంబత్తూర్ లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం

తమళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాస్‌ ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న కసి మీద ఉన్నారు. కోయంబత్తూరు నియోజకవర్గంలో

Kamal Haasan : ఆటో ఎక్కిన కమల్ హాసన్.. కోయంబత్తూర్ లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం
Kamal Haasan
Follow us

|

Updated on: Mar 16, 2021 | 9:21 PM

Kamal Haasan  : తమళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ ‌ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న కసి మీద ఉన్నారు. కోయంబత్తూరు నియోజకవర్గంలో వినూత్నరీతిలో ప్రచారం చేశారు కమల్‌హాసన్‌ . ఆటోలో తిరుగుతూ ప్రచారం చేశారు. నటుడు శరత్‌కుమార్‌ పార్టీతో జతకట్టారు కమల్‌. కమల్‌ మక్కల్‌ నీది మయ్యం పార్టీ 154 స్థానాల్లో పోటీ చేస్తోంది.

ఇక ఆదివారం.. కమల్‌హాసన్‌ కారుపై ఓ యువకుడు దాడి చేసిన విషయం తెలిసిందే. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో కమల్‌హాసన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాత్రికి హోటల్‌లో బసచేసేందుకు ఆయన బయలుదేరుతుండగా అనుకోకుండా ఓ యువకుడు ఆయన కారుపై దాడికి యత్నించాడు. కమల్‌హాసన్‌ వ్యక్తిగత బౌన్సర్లు అడ్డుకున్నప్పటికీ ఆ యువకుడు వెనక్కితగ్గలేదు. వారిని నెట్టుకుంటూ కారు పైకెక్కి.. కమల్‌హాసన్‌ కూర్చున్న వైపు అద్దాన్ని పగులగొట్టేందుకు యత్నించాడు. అయితే, బుల్లెట్‌ప్రూఫ్‌ కావడంతో అద్దం దెబ్బతినలేదు. పార్టీ కార్యకర్తలు ఆ యువకుడిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. అయితే యువకుడు మద్యం మత్తులో ఉన్నట్టు గ్రహించిన పోలీసులు అతడిని విచారించి, హెచ్చరించి వదిలేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

మహారాష్ట్రలో మళ్లీ విజ‌ృంభిస్తున్న కరోనా మహమ్మారి.. కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

బెంగాల్ ఎన్నికలు , పురూలియాలో బీజేపీ ‘రథ వాహనం’ ధ్వంసం, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల పనేనని కమలనాథుల ఆరోపణ

డీహెచ్‌ఎల్‌తో సంప్రదింపులు జరుపుతున్న ఇండియన్ పోస్ట్.. మరిన్ని దేశాలకు స్పీడ్ పోస్ట్ సేవలను పెంచే దిశగా..

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి