AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: స్టేడియం వద్దకు వస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన గౌతమ్ గంభీర్..

ఐపీఎల్ 2022(IPL 2022) మ్యాచ్ కోసం శుక్రవారం ముంబై నుంచి పూణెకు వస్తున్న లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) జట్టులోని కొందరు అధికారులు ప్రమాదానికి గురయ్యారు.

IPL 2022: స్టేడియం వద్దకు వస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన గౌతమ్ గంభీర్..
Lsg Vs Pbks
Venkata Chari
|

Updated on: Apr 29, 2022 | 10:22 PM

Share

ఐపీఎల్ 2022(IPL 2022) మ్యాచ్ కోసం శుక్రవారం ముంబై నుంచి పూణెకు వస్తున్న లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) జట్టులోని కొందరు అధికారులు ప్రమాదానికి గురయ్యారు. టీమ్ అధికారులు వస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ కారులో ఫ్రాంచైజీకి చెందిన CEO, మెంటార్ గౌతమ్ గంభీర్ మేనేజర్ ఉన్నారు. ఈ కారు టీమ్ బస్సుతో ప్రయాణిస్తోంది. లక్నో ఫ్రాంచైజీ ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేసింది. కాగా, మంచి విషయం ఏమిటంటే కారులో ఉన్న ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. నేడు పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్టుతో లక్నో తలపడుతోంది.

లక్నోకు చెందిన ఫ్రాంచైజీ ట్వీట్ చేస్తూ, “లక్నో సూపర్ జెయింట్స్ CEO రఘు అయ్యర్, అతని భాగస్వామి రచితా బారీ, గౌతమ్ గంభీర్ మేనేజర్ గౌరవ్ అరోరా చిన్న రోడ్డు ప్రమాదంలో బాధితులయ్యారు. ఈరోజు మ్యాచ్‌ కోసం వేదిక వద్దకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ అందరూ క్షేమంగా ఉన్నారు.

అయితే ఈ ప్రమాదం మ్యాచ్‌పై ప్రభావం చూపలేదు. లక్నో, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో జట్టు ఒక మార్పు చేసింది. మనీష్ పాండే స్థానంలో అవేష్ ఖాన్ వచ్చాడు.

లక్నో జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది..

లక్నో ఫ్రాంచైజీ మొదటిసారిగా IPL ఆడుతోంది. దాని మొదటి సీజన్‌లో ఈ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. టైటిల్ కోసం జట్టును పోటీదారుగా పరిగణించారు. పంజాబ్ మ్యాచ్‌కు ముందు, లక్నో జట్టు ఎనిమిది మ్యాచ్‌లు ఆడగా, అందులో ఐదు విజయాలు సాధించి, మూడింటిలో ఓడిపోయింది. 10 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

Also Read: PBKS vs LSG Live Score, IPL 2022: నిలకడగా ఆడుతున్న పంజాబ్..

IPL 2022 Orange Cap: టాప్‌ 5 లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్‌ అయ్యర్.. బట్లర్‌కి ఇక పోటీ తప్పదు..!

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా