Plane on road: బిజీ రోడ్డుపైకి దూసుకొచ్చిన విమానం.. వీడియో చుస్తే షాక్ అవ్వాల్సిందే..
హైతి రాజధాని పోర్ట్ అవ్ ప్రిన్స్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విమానం మార్గమధ్యంలో రోడ్డుపై ల్యాండ్ అయి సోడా బాటిళ్ల ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో పైలట్ సహా ఆరుగురు మృతి చెందారు.
హైతి రాజధాని పోర్ట్ అవ్ ప్రిన్స్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విమానం మార్గమధ్యంలో రోడ్డుపై ల్యాండ్ అయి సోడా బాటిళ్ల ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో పైలట్ సహా ఆరుగురు మృతి చెందారు. ఇంకొందరు తీవ్రంగా గాయపడ్డారు. విమానం కూడా రెండు ముక్కలైంది. జాక్మెల్ సిటీకి వెళ్లే సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దుర్ఘటన జరిగింది. ట్రక్కు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలపాలైన పైలట్ హాస్పిటల్‌లో చనిపోయాడు. ఈ ఘటనపై హైతి ప్రధాని ఏరియల్ హెన్రీ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిశాక హృదయం బరువెక్కిందని ట్వీట్ చేశారు. బాధితుల కుటంబాలకు సంతాపం తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్ స్టార్ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..
viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

