AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వికారాబాద్‌లో ప్రేమ జంట ఆత్మహత్య

వికారాబాద్‌లో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రేమికులిద్దరూ చనిపోవడంతో కుటుంబ సభ్యులు తీరని శోకంలో మునిగిపోయారు.

వికారాబాద్‌లో ప్రేమ జంట ఆత్మహత్య
Ram Naramaneni
|

Updated on: Nov 05, 2020 | 8:58 AM

Share

వికారాబాద్‌లో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రేమికులిద్దరూ చనిపోవడంతో కుటుంబ సభ్యులు తీరని శోకంలో మునిగిపోయారు. తాండూరు మండలం మల్‌రెడ్డిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… కీర్తన  (16), బాలరాజ్(22)  కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వారి ప్రేమ విషయం పెద్దలకు తెలిసింది. పెద్దలు మందలిస్తారని భయపడ్డ ప్రేమికులు పురుగుల మందు తాగారు. కీర్తన స్పాట్‌లోనే మృతి చెందగా.. హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో బాల్‌రాజ్‌ కూడా తుదిశ్వాస విడిచాడు.

Also Read :

నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ !

ఏపీ : స్కూళ్లలో కరోనా వ్యాప్తి, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు

ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్ మహిళ, అంతా క్షేమం

‘ఆంటీ’ అని పిలిచినందుకు వీర బాదుడు బాదింది