ఐదో విడత ఎన్నికల ప్రచారానికి తెర..!

ఐదో విడత ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ఈ నెల 6న 7 రాష్ట్రాల్లోని 51 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 14, రాజస్థాన్‌లో 12, పశ్చిమ బెంగాల్‌లో 7, మధ్యప్రదేశ్‌లో 7, బిహార్‌లో 5, ఝార్ఖండ్‌లో 4, జమ్మూకశ్మీర్‌లో 2 స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా 578 కంపెనీల పారామిలటరీ బలగాలను పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో మోహరించారు.

ఐదో విడత ఎన్నికల ప్రచారానికి తెర..!
Follow us
Ravi Kiran

|

Updated on: May 05, 2019 | 7:58 AM