రంజాన్‌ మాసంలో కాల్పులు, తనిఖీలు ఆపేయండి : మెహబూబా

రంజాన్‌‌ మాసం ప్రారంభం కానున్నదని, ఈ మాసంలో ప్రజలు ఉదయం, రాత్రి వరకూ ప్రార్థనా మందిరాలకు వెళ్లి ప్రార్థనలు చేస్తారని జమ్ము కాశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా కాల్పుల విరమణ పాటించాలని, సోదాలు, తనిఖీలు నిలిపివేయాలని ఆమె కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల జమ్ముకశ్మీర్‌ ప్రజలు ఒక నెల రోజులైనా ప్రశాంతంగా గడుపుతారని ఆమె ట్వీట్ చేశారు. Request GoI to cease crackdowns, […]

రంజాన్‌ మాసంలో కాల్పులు, తనిఖీలు ఆపేయండి : మెహబూబా
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 04, 2019 | 7:08 PM

రంజాన్‌‌ మాసం ప్రారంభం కానున్నదని, ఈ మాసంలో ప్రజలు ఉదయం, రాత్రి వరకూ ప్రార్థనా మందిరాలకు వెళ్లి ప్రార్థనలు చేస్తారని జమ్ము కాశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా కాల్పుల విరమణ పాటించాలని, సోదాలు, తనిఖీలు నిలిపివేయాలని ఆమె కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల జమ్ముకశ్మీర్‌ ప్రజలు ఒక నెల రోజులైనా ప్రశాంతంగా గడుపుతారని ఆమె ట్వీట్ చేశారు.