రాహుల్‌ను మొట్టమొదట ఎత్తుకున్నది నేనే… !

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో రెండు చోట్ల నుండి పోటీచేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జాతీయతపై ఎన్నడూలేని విధంగా ఆరోపణలు వస్తుండడం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో కేరళకు చెందిన రాజమ్మ వవాతిల్ అనే విశ్రాంత నర్సు ఆసక్తికరమైన సమాచారం అందించారు. 72 ఏళ్ల రాజమ్మ ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో నర్సుగా పనిచేశారు. ఆపై భారత సైన్యంలో నర్సుగా సేవలు అందించి రిటైరయ్యారు. పదవీ విరమణ తర్వాత కేరళ వచ్చి కల్లూరులో నివాసం ఉంటున్నారు. […]

రాహుల్‌ను మొట్టమొదట ఎత్తుకున్నది నేనే... !
Follow us

| Edited By:

Updated on: May 04, 2019 | 7:08 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో రెండు చోట్ల నుండి పోటీచేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జాతీయతపై ఎన్నడూలేని విధంగా ఆరోపణలు వస్తుండడం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో కేరళకు చెందిన రాజమ్మ వవాతిల్ అనే విశ్రాంత నర్సు ఆసక్తికరమైన సమాచారం అందించారు.

72 ఏళ్ల రాజమ్మ ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో నర్సుగా పనిచేశారు. ఆపై భారత సైన్యంలో నర్సుగా సేవలు అందించి రిటైరయ్యారు. పదవీ విరమణ తర్వాత కేరళ వచ్చి కల్లూరులో నివాసం ఉంటున్నారు. రాహుల్ జాతీయతపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాజమ్మ మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో తాను ట్రైనీ నర్సుగా ఉన్న సమయంలోనే సోనియా గాంధీ ప్రసవం కోసం వచ్చారని తెలిపారు. డెలివరీ రూమ్ బయట ఆమె భర్త రాజీవ్ గాంధీ, ఆయన సోదరుడు సంజయ్ గాంధీ ఎంతో ఆదుర్దాగా కనిపించారని, రాహుల్ పుట్టగానే ఎత్తుకున్న వాళ్లలో తాను కూడా ఉన్నానని రాజమ్మ వెల్లడించారు.

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు