AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఇవాళ మరో రసవత్తరమైన మ్యాచ్‌ జరిగింది. ముంబై ఇండియన్స్‌- రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు నువ్వా- నేనా అంటూ బరిలోకి దిగాయి. దుబాయ్ వేదికగా ఈ వార్ జరిగింది.   ఇరు జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడి మూడో మ్యాచ్‌ కోసం అస్త్రశస్త్రాలతో పోరాడాయి.  గత మ్యాచ్​ కోల్​కతాపై గెలిచి ముంబై మంచి జోరు మీదుండగా, బెంగళూరు మాత్రం పంజాబ్ చేతిలో​ ఘోర ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలని మైదానంలోకి అడుగుపెట్టాయి. టాస్ గెలిచిన […]

IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు
Ram Naramaneni
|

Updated on: Sep 28, 2020 | 11:59 PM

Share

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఇవాళ మరో రసవత్తరమైన మ్యాచ్‌ జరిగింది. ముంబై ఇండియన్స్‌- రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు నువ్వా- నేనా అంటూ బరిలోకి దిగాయి. దుబాయ్ వేదికగా ఈ వార్ జరిగింది.   ఇరు జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడి మూడో మ్యాచ్‌ కోసం అస్త్రశస్త్రాలతో పోరాడాయి.  గత మ్యాచ్​ కోల్​కతాపై గెలిచి ముంబై మంచి జోరు మీదుండగా, బెంగళూరు మాత్రం పంజాబ్ చేతిలో​ ఘోర ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలని మైదానంలోకి అడుగుపెట్టాయి. టాస్ గెలిచిన ముంబై సారథి రోహిత్ శర్మ.. బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బెంగళూరు బ్యాటింగ్ ప్రారంభించింది.  నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. మ్యాచ్ టై అవ్వడంతో ఇరు జట్ల మధ్య సూపర్ ఓవర్ నిర్వహించారు.  సూపర్ ఓవర్ లో బెంగుళూరు విజయం సాధించింది

[svt-event title=”సూపర్ ఓవర్ లో విజయం సాధించిన బెంగుళూరు” date=”28/09/2020,11:52PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”RCB vs MI” date=”28/09/2020,11:52PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”సూపర్ ఓవర్ నాలుగవ బంతిని ఫోర్ గా మలిచిన డివిలియర్స్” date=”28/09/2020,11:51PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”డివిలియర్స్ నాటౌట్” date=”28/09/2020,11:50PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బుమ్రా బౌలింగ్, డివిలియర్స్ ఔట్ గా ప్రకటించిన అంపైర్” date=”28/09/2020,11:50PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”సూపర్ ఓవర్ బుమ్రా బౌలింగ్, 1 రన్” date=”28/09/2020,11:49PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”సూపర్ ఓవర్ లో బెంగుళూరు గెలిచేందుకు 8 పరుగులు అవసరం ” date=”28/09/2020,11:39PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”సూపర్ ఓవర్ 5వ బాల్ –వికెట్” date=”28/09/2020,11:38PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”సూపర్ ఓవర్ 4వ బాల్ ఫోర్” date=”28/09/2020,11:37PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”సూపర్ ఓవర్” date=”28/09/2020,11:37PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”సూపర్ ఓవర్ సెకండ్ బాల్” date=”28/09/2020,11:36PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”సూపర్ ఫస్ట్ బాల్” date=”28/09/2020,11:36PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై, బెంగుళూరు సూపర్ ఓవర్ పై గంగూలీ ట్వీట్” date=”28/09/2020,11:31PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”వావ్… సూపర్ ఓవర్” date=”28/09/2020,11:30PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”5వ వికెట్ కోల్పోయిన ముంబై” date=”28/09/2020,11:29PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”అద్బుత పోరాటం చేస్తోన్న ముంబై” date=”28/09/2020,11:29PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఉత్కంఠగా సాగుతోన్న ముంబై, బెంగుళూరు మ్యాచ్” date=”28/09/2020,11:14PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”దూకుడు పెంచిన ముంబై” date=”28/09/2020,11:04PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పోరాటం చేస్తోన్న ముంబై” date=”28/09/2020,11:04PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబైతో బెంగళూరు ఢీ” date=”28/09/2020,10:54PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబైతో బెంగళూరు ఢీ” date=”28/09/2020,10:53PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబైతో బెంగళూరు ఢీ” date=”28/09/2020,10:38PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నాాలుగో వికెట్ కోల్పోయిన ముంబై, పాండ్య ఔట్” date=”28/09/2020,10:33PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”వికెట్లు పడుతోన్న జోరు తగ్గించని ముంబై బ్యాట్స్ మెన్” date=”28/09/2020,10:22PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”క్రీజ్ లో హార్ధిక్ పాండ్యా, లెట్స్ సీ” date=”28/09/2020,10:14PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మూడో వికెట్ కోల్పోయిన ముంబై” date=”28/09/2020,10:06PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు” date=”28/09/2020,9:47PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రెండో వికెట్ కోల్పోయిన ముంబై” date=”28/09/2020,9:46PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”తొలి వికెట్ కోల్పోయిన ముంబై, రోహిత్ ఔట్” date=”28/09/2020,9:45PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=” ముంబై ఇండియన్స్‌ Vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు” date=”28/09/2020,9:21PM” class=”svt-cd-green” ] ముంబై టార్గెట్ 202.. [/svt-event]

[svt-event title=”మంచి స్కోరు చేసిన బెంగుళూరు” date=”28/09/2020,9:12PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఏబీ డివీలియర్స్ హాఫ్ సెంచరీ” date=”28/09/2020,9:04PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఓరు తగ్గించని బెంగుళూరు” date=”28/09/2020,9:03PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మూడో వికెట్ కోల్పోయిన బెంగుళూరు” date=”28/09/2020,8:55PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”RCB VS MI” date=”28/09/2020,8:49PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”హాఫ్ సెంచరీ చేసిన దేవ్ దత్” date=”28/09/2020,8:44PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=” ముంబైతో బెంగళూరు ఢీ” date=”28/09/2020,8:35PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రెండో వికెట్ కోల్పోయిన బెంగుళూరు, కోహ్లీ ఔట్” date=”28/09/2020,8:30PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”తొలి వికెట్ కొల్పోయిన బెంగుళూరు” date=”28/09/2020,8:20PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”31 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఫించ్” date=”28/09/2020,8:10PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నిలకడగా ఆడుతోన్న బెంగుళూరు ఓపెనర్లు” date=”28/09/2020,8:05PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బెంగుళూరు ఓపెనర్ల 50 పరుగుల భాగస్వామ్యం” date=”28/09/2020,8:04PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”జోరు కొనసాగిస్తోన్న బెంగుళూరు ఓపెనర్లు” date=”28/09/2020,7:57PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బౌండరీలతో విరుచుకుపడుతోన్న ఫించ్” date=”28/09/2020,7:51PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బాదుడు షురూ చేసిన ఫించ్” date=”28/09/2020,7:45PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”RCB VS MI” date=”28/09/2020,7:44PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”టీమ్స్ వివరాలు” date=”28/09/2020,7:26PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై టీమ్” date=”28/09/2020,7:26PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బెంగుళూరు టీమ్” date=”28/09/2020,7:26PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది” date=”28/09/2020,7:25PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా