LIC Jeevan Shanti: ఎల్‌ఐసీలో అదిరే పాలసీ.. ఒక్కసారి డబ్బులు కడితే ప్రతి నెలా వేలల్లో పింఛన్ !

ఎల్‌ఐసీ తన కస్టమర్లకు ఎన్నో రకాల పాలసీలను అందిస్తోన్న విషయం తెలిసిందే. వాటిలో జీవన్ శాంతి పాలసీ చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. ఇది సింగిల్ ప్రీమియం పాలసీ. 

LIC Jeevan Shanti: ఎల్‌ఐసీలో అదిరే పాలసీ.. ఒక్కసారి డబ్బులు కడితే ప్రతి నెలా వేలల్లో పింఛన్ !
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 03, 2021 | 9:22 PM

LIC Jeevan Shanti : ఎల్‌ఐసీ తన కస్టమర్లకు ఎన్నో రకాల పాలసీలను అందిస్తోన్న విషయం తెలిసిందే. వాటిలో జీవన్ శాంతి పాలసీ చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. ఇది సింగిల్ ప్రీమియం పాలసీ.  ఒకసారి మాత్రమే డబ్బులు కట్టాల్సి ఉంటుంది. దీన్ని తీసుకున్న వారికి ప్రతి నెలా పింఛన్ వస్తుంది. ఈ పాలసీలో రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేమో వెంటనే పెన్షన్ వస్తుంది. మరో ఆప్షన్‌లో 5, 10, 15, 20 ఏళ్ల నుంచి పింఛన్ తీసుకునే సౌకర్యం ఉంటుంది. కస్టమర్ల ఇష్టాన్ని బట్టి పాలసీ తీసుకోవచ్చు.

చెల్లించే మొత్తాన్ని బట్టి  ఎంత పింఛన్ వస్తుందనే అంశం ఆధారపడి ఉంటుంది. వయస్సు కూడా పింఛన్ డబ్బులపై ప్రభావం చూపుతుంది.    పాలసీ తీసుకోవాలని భావించే వారికి కనీసం 30 ఏళ్లు ఉండాలి.  పాలసీ తీసుకున్న ఏడాది తర్వాత లోన్ కూడా తీసుకోవచ్చు. ఊదాహరణ చెప్పాలంటే…30 ఏళ్ల వయసున్న వ్యక్తి ఎల్‌ఐసీ జీవన్ శాంతి పాలసీ  రూ.10 లక్షల మొత్తానికి తీసుకుని.. పెన్షన్ కూడా తొలి ఏడాది నుంచే పొందాలనే ఆప్షన్ ఎంచుకుంటే… ప్రతి నెలా దాదాపు రూ.4,300 ఫించన్ వస్తుంది.

Also Read :

LPG Gas Cylinders: గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్‌కి ఒక్క రూపాయి ఇవ్వక్కర్లేదు..తేల్చి చెప్పిన హెచ్‌పీసీఎల్

TSRTC : సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు టీఎస్​ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఇంటి వద్దకే బస్సు సర్వీసులు

Tragedy : పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు..కుటుంబం మొత్తాన్ని వెంటాడిన మృత్యువు..మరీ ఇలానా..?

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!