LPG Gas Cylinders: గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్‌కి ఒక్క రూపాయి ఇవ్వక్కర్లేదు..తేల్చి చెప్పిన హెచ్‌పీసీఎల్

ఈ రోజు వంట గ్యాస్ సిలిండర్ ఎవరు వినియోగించరు చెప్పింది. ఇక సిలిండర్ అయిపోయిన ప్రతిసారీ మరో సిలిండర్ బుక్ చేయడం కామన్. ఈ క్రమంలో సిలిండర్ డెలివరీ చేసే బాయ్‌కు డబ్బులు...

LPG Gas Cylinders: గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్‌కి ఒక్క రూపాయి ఇవ్వక్కర్లేదు..తేల్చి చెప్పిన హెచ్‌పీసీఎల్
Follow us

|

Updated on: Jan 03, 2021 | 6:11 PM

ఈ రోజు వంట గ్యాస్ సిలిండర్ ఎవరు వినియోగించరు చెప్పింది. ఇక సిలిండర్ అయిపోయిన ప్రతిసారీ మరో సిలిండర్ బుక్ చేయడం కామన్. ఈ క్రమంలో సిలిండర్ డెలివరీ చేసే బాయ్‌కు డబ్బులు చెల్లించాలా..లేదా అంశంపై వినియోగదారుల్లో చాలా సందిగ్ధత ఉంది. ఈ విషయంలో  ప్రముఖ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులు డెలివరీ బాయ్‌కు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని లేల్చి చెప్పింది. గ్యాస్ సిలిండర్ డిస్ట్రిబ్యూటర్లు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ కస్టమర్ల ఇంటి వద్దకు గ్యాస్ సిలిండర్‌ను డెలివరీ చేయాల్సి ఉంటుందని, అది వారి బాధ్యత అని హెచ్‌పీసీఎల్ వివరించింది. బిల్లులో ఎంత మొత్తం ఉంటే అంత మాత్రమే చెల్లించాలని, అంతకు మించి అదనంగా ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది.

గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు ఎల్‌పీజీ సిలిండర్ కస్టమర్ల నుంచి అదనపు చార్జీలు తీసుకోవడానికి ఎలాంటి నిబంధనలు లేవని హెచ్‌పీసీఎల్ స్పష్టం చేసింది. హెచ్‌పీసీఎల్ ఆర్‌టీఐ రిప్లేలో ఈ విషయాలను వెల్లడించింది.

Also Read :

TSRTC : సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు టీఎస్​ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఇంటి వద్దకే బస్సు సర్వీసులు

Tragedy : పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు..కుటుంబం మొత్తాన్ని వెంటాడిన మృత్యువు..మరీ ఇలానా..?

Btech Ravi Arrest : టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అరెస్ట్‌…ఆ కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు