AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Manoj: కూతురు మొదటి పుట్టినరోజు.. ఎమోషనల్ పోస్ట్ చేసిన మంచు మనోజ్..

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కొన్నాళ్ల క్రితమే భూమా మౌనికను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు గతేడాది పాప జన్మించింది. ఆ చిన్నారికి దేవసేన శోభా MM అని నామకరణం చేశారు. దేవసేన జన్మించి నేటికి సంవత్సరం కావడంతో కూతురి గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు మంచు మనోజ్..

Manchu Manoj: కూతురు మొదటి పుట్టినరోజు.. ఎమోషనల్ పోస్ట్ చేసిన మంచు మనోజ్..
Manchu Manoj Daughter Devas
Rajitha Chanti
|

Updated on: Apr 03, 2025 | 9:32 AM

Share

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రెండేళ్ల క్రితం భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు గతేడాది పాప జన్మించింది.. తమ కూతురికి దేవసేన శోభా MM అని నామకరణం చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. దేవసేన జన్మించిన నేటికి ఏడాది. ఈరోజు (ఏప్రిల్ 3న) దేవసేన మొదటి పుట్టినరోజు కావడంతో తన కూతురి గురించి ఎమోషనల్ పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో తన కూతురి క్యూట్ ఫోటోస్ షేర్ చేశారు మంచు మనోజ్. తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను పంచుకున్నారు మంచు మనోజ్.

“సంవత్సరం క్రితం మా ప్రపంచం మరింత అద్భుతంగా తయారైంది. ముగ్గురం నలుగురు అయ్యాము. నాలుగు పిల్లర్లు, అందమైన ఫ్యామిలీ. దేవసేన శోభా నువ్వు మా జీవితంలోకి వెలుతురు, ధైర్యం, సంతోషాన్ని తీసుకొచ్చావు. అమ్మ, నేను ధైరవ్ నిన్ను కాపాడుకుంటాం. నీకు లైఫ్ లో అంతా బెస్ట్ ఉండాలి. మంచి జీవితాన్ని సృష్టించుకుందాం. మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు. చెప్పలేనంతగా మేము నిన్ను ప్రేమిస్తున్నాం” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం మనోజ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

View this post on Instagram

A post shared by Manoj Manchu (@manojkmanchu)

మరోవైపు మంచు లక్ష్మి సైతం దేవసేనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ క్యూ వీడియో షేర్ చేసింది. “నువ్వు పుట్టే ముందురోజు దేవుడు నన్ను ఇక్కడికి రప్పించడానికి కారణం ఉందేమో. ఎందుకంటే నేనే అప్పటికే వెళ్లిపోవడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను. పని కూడా ఉంది. కానీ తర్వాత రోజు ఉదయమే నువ్వు పుట్టావ్ దేవసేన. నిన్ను మీ అమ్మనాన్న కాదు నేనే మొదట ఎత్తుకున్నాను. రోజంతా నీతోనే గడిపాను. నువ్వు బాగా కనెక్ట్ అయ్యావ్. నన్ను అత్తగా సెలక్ట్ చేసుకున్నందుకు థాంక్యూ. నిన్ను త్వరలో కిడ్నప్ చేసి ముంబై తీసుకెళ్లిపోతా. ఈ డైమండ్ ను నాకు ఇచ్చినందుకు మనోజ్, మౌనికకు థాంక్యూ” అంటూ రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : 

Tollywood: మరీ ఇంత క్యూట్‏గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‏కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..

Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..

Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..

Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..

Follow Us
HIV ఉందని పెళ్లికి నో చెప్పిన యువతి.. యువకుడు చేసిన పనికి..
HIV ఉందని పెళ్లికి నో చెప్పిన యువతి.. యువకుడు చేసిన పనికి..
భద్రాచల సీతారాముల తలంబ్రాలు నేరుగా ఇంటికే..! ఎలా పొందాలో తెలుసా..
భద్రాచల సీతారాముల తలంబ్రాలు నేరుగా ఇంటికే..! ఎలా పొందాలో తెలుసా..
బీర్ సీసాతో చపాతీ.. ఇటుకలతో పొయ్యి.. పారతో టిఫిన్ భలే చేసాడుగా
బీర్ సీసాతో చపాతీ.. ఇటుకలతో పొయ్యి.. పారతో టిఫిన్ భలే చేసాడుగా
బాహుబలి సినిమా ఛాన్స్ మిస్సైన హీరోయిన్ ఎవరంటే..
బాహుబలి సినిమా ఛాన్స్ మిస్సైన హీరోయిన్ ఎవరంటే..
జాక్‌పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. ఆశ దోశ అప్పడం వడ..
జాక్‌పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. ఆశ దోశ అప్పడం వడ..
బోరుబావి నుండి నీటి బదులు ఎగసిపడుతున్న మంటలు! షాక్‌లో గ్రామస్తులు
బోరుబావి నుండి నీటి బదులు ఎగసిపడుతున్న మంటలు! షాక్‌లో గ్రామస్తులు
నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో అల్లు అర్జున్ కూతురు..
నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో అల్లు అర్జున్ కూతురు..
రాముడు ప్రతిష్ఠించిన శివ లింగం.. తెలుగు రాష్ట్రంలో ఎక్కడ ఉందంటే..
రాముడు ప్రతిష్ఠించిన శివ లింగం.. తెలుగు రాష్ట్రంలో ఎక్కడ ఉందంటే..
పండగ అంటే అందరికీ శుభం.. కానీ వారికి మాత్రం ఉగాది నుంచి వాయింపే
పండగ అంటే అందరికీ శుభం.. కానీ వారికి మాత్రం ఉగాది నుంచి వాయింపే
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్