AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించిన చిన్నారులు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుతోపాటు ఇతర భాషలలోనూ ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంటున్నారు. అందులో ప్రహర్షిత శ్రీనివాసన్ ఒకరు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఆల్ టై్ సూపర్ హిట్ మూవీ చంద్రముఖి చిత్రంలో బాలనటిగా కనిపించింది.

Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..
Chandramukhi
Rajitha Chanti
|

Updated on: Apr 01, 2025 | 11:05 AM

Share

కోలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుగా అడియన్స్ హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది బాలనటి ప్రహర్షిత శ్రీనివాసన్. అప్పట్లో దక్షిణాది ప్రేక్షకులకు ఇష్టమైన చైల్డ్ ఆర్టిస్ట్. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాలో బాలనటిగా కనిపించింది ప్రహర్షిత. 2005లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తమిళంతోపాటు తెలుగులోనూ ఒకేసారి విడుదలైన ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. హారర్ కామెడీ డ్రామాకా వచ్చిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ పి. వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, జ్యోతిక కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతోనే ప్రహర్షితకు తెలుగులోనూ గుర్తింపు వచ్చింది.

చంద్రముఖి సినిమాతో దక్షిణాదిలో ఫేమస్ అయ్యింది ప్రహర్షిత. ఆ తర్వాత తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ చేసింది. కానీ ఇప్పటివరకు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇప్పటికీ సినీరంగంలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ప్రహర్షిత. ఇన్నాళ్లు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు బుల్లితెరపై వరుసగా సీరియల్స్ చేస్తుంది. 2021లో ఈ బ్యూటీకి మ్యారేజ్ కాగా.. 2022లో పాప జన్మించింది. దాదాపు 18 ఏళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండిపోయింది ప్రహర్షిత.

ప్రస్తుతం సీరియల్స్ చేస్తూనే ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ప్రహర్షిత. నిత్యం క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నెటిజన్లకు అందుబాటులో ఉంటుంది. చిన్నప్పుడు బొద్దుగా ముద్దుగా కనిపించిన ప్రహర్షిత.. ఇప్పటికీ చాలా మారిపోయింది. ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఇంతగా మారిపోయిందేంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Praharshetha (@simply_bommi)

ఇది చదవండి :  Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..

Tollywood: గ్లామర్ షోతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. వరుస సినిమాలు చేస్తున్న రానీ క్రేజ్.. ఆఫర్స్ కోసం..

Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..

Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..

Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..