TOP 9 ET News: చెర్రీ నుంచి బిగ్ సర్‌ప్రైజ్.. ఇంకాస్త టైం పడుతుందన్న మోక్షు
చెర్రీ నుంచి ఈ శ్రీరామ నవమికి బిగ్ సర్‌ప్రైజ్ రాబోతోంది. ఇక మరో పక్క బాలయ్య వారసుడిగా... మోక్షకు ఎంట్రీ కి ఇంకాస్త ఆలయ్యం అవుతుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఎస్ ! రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఉగాది సందర్భంగా టీజర్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేసిన ఫ్యాన్స్‌ను మరింత వెయింటింగ్‌లో పెట్టింది యూనిట్.
ఈ క్రమంలోనే శ్రీరామ నవమి రోజు ఏప్రిల్ 6న ఫస్ట్ షాట్ పేరుతో గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్టుగా వెల్లడించారు మేకర్స్. ఇక నందమూరి వారసుడు మోక్షజ్ఞ మొదటి సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే ఈ ఎదురు చూపులు కొన్నాళ్లు తప్పేలా లేవు. మోక్షు ఎంట్రీ ఇప్పట్లో ఉండకపోవచ్చు. కచ్చితంగా వారసుడు వస్తాడని బాలయ్య చెప్తున్నారు కానీ ఎప్పుడో మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు. బ్యాడ్‌కు సీక్వెల్‌గా.. వచ్చిన మూవీ మ్యాడ్ స్వ్కేర్. ఈ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపేలా కలెక్షన్స్‌ను కుమ్మేస్తోంది. రిలీజ్ అయిన జస్ట్ 4 రోజుల్లోనే 70 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక ఇదే విషయాన్ని తాజాగా ఈ మూవీ డైరెక్టర్ అఫీషియల్‌గా రివీల్ చేశారు,. దాంతో పాటే ఏప్రిల్ 1 నుంచి రెగ్యులర్ టిక్కెట్ ధరల్లో సినిమా అందుబాటులో ఉంటుందంటూ గుడ్ న్యూస్ చెప్పారు ఆయన.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అప్పుల ఊబిలో అనిల్ అంబానీ సామ్రాజ్యం.. తండ్రి తలరాత మార్చిన అన్మోల్, అన్షుల్
“గోలీ సోడా” ఇప్పుడు “గ్లోబల్ సోడా”.. ప్రపంచ వేదికపై అద్భుతాలు సృష్టి
నగ్నంగా ఎయిర్‌పోర్ట్‌లో బీభత్సం సృష్టించిన మహిళ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
భర్త 500 రూపాయలు ఇవ్వలేదని.. అలిగి కిటికీ సన్ షేడ్ ఎక్కిన మహిళ