Tortoise: తాబేలు ప్రతిమను ఇంట్లో ఇలా పెట్టుకుంటే ధనప్రవాహం.. వద్దన్న డబ్బులే డబ్బులు..!
వాస్తు శాస్త్రంలో తాబేలు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ మతం ప్రకారం, తాబేలును శుభప్రదంగా, ఆనందం, శ్రేయస్సును కలిగించేదిగా కూడా భావిస్తారు. ఎందుకంటే విష్ణువు స్వయంగా తాబేలు రూపంలో అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. దీనిని విష్ణుమూర్తి కూర్మ అవతారం అని పిలుస్తారు. క్షీరసాగర సముద్ర మథనం సమయంలో విష్ణువు తాబేలు రూపాన్ని ధరించి మందరాంచల్ పర్వతాన్ని తన చిప్పపై పట్టుకున్నాడట. కాబట్టి, మీ వ్యాపారం, ఇంట్లో ఆనందం, శ్రేయస్సును పెంపొందించుకోవడానికి తాబేలును ఉంచుకోవడం శుభప్రదంగా చెబుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
