AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘పెంగ్విన్’ టీజర్ డేట్ ఫిక్స్..!

హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘పెంగ్విన్’. ఈ మూవీ ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో జూన్ 19న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. మహానటి తర్వాత కీర్తి సురేష్ నుంచి వస్తున్న సినిమాపెంగ్విన్ కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసిన పెంగ్విన్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో జూన్ 8న టీజర్ […]

'పెంగ్విన్' టీజర్ డేట్ ఫిక్స్..!
Ravi Kiran
|

Updated on: Jun 06, 2020 | 4:37 PM

Share

హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘పెంగ్విన్’. ఈ మూవీ ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో జూన్ 19న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. మహానటి తర్వాత కీర్తి సురేష్ నుంచి వస్తున్న సినిమాపెంగ్విన్ కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.

ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసిన పెంగ్విన్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో జూన్ 8న టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ప్యాష‌న్ స్టూడియోస్ ప‌తాకంపై కార్తీక్ సుబ్బ‌రాజు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఈశ్వ‌ర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా