JNTU Hyderabad: ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్… బీటెక్‌లో ఆరు కొత్త కోర్సులు.!

ఇంజనీరింగ్ విద్యార్థులకు జేఎన్‌టీయూ గుడ్ న్యూస్ అందించింది. ప్రస్తుతం ఉన్న రెగ్యులర్ కోర్సులతో పాటుగా బీటెక్‌లో కొత్తగా ఆరు కోర్సులకు జేఎన్‌టీయూహైదరాబాద్ ఆమోదముద్ర వేసింది...

JNTU Hyderabad: ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్... బీటెక్‌లో ఆరు కొత్త కోర్సులు.!
Follow us

|

Updated on: Mar 01, 2020 | 2:25 PM

JNTU Hyderabad: ఇంజనీరింగ్ విద్యార్థులకు జేఎన్‌టీయూ గుడ్ న్యూస్ అందించింది. ప్రస్తుతం ఉన్న రెగ్యులర్ కోర్సులతో పాటుగా బీటెక్‌లో కొత్తగా ఆరు కోర్సులకు జేఎన్‌టీయూహైదరాబాద్ ఆమోదముద్ర వేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఎల్‌ఓటీ, నెట్‌వర్క్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ సబ్జెక్ట్‌లను 2020-21 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానుంది.

ప్రతీ ఏడాది సాంకేతిక విద్యలో మార్పులు చేస్తూ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉద్యోగాలు పొందేందుకు జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ కృషి చేస్తూ వస్తోంది. ఆ క్రమంలోనే కొత్తగా ఆరు కోర్సులను ప్రవేశపెట్టనుంది. ఇక అంతకముందు బీటెక్, బీఫార్మసీ కాలేజీ విద్యార్థులకు కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయాలని కాలేజీ యాజమాన్యాలకు స్పష్టం చేసింది. దీనికి కాలేజీ యాజమాన్యాలూ సుముఖత వ్యక్తం చేశాయని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

ఇప్పటికే బీటెక్, బీఫార్మసీ కాలేజీల్లోని లెక్చరర్లు, పీజీ కళాశాలల్లోని ఫ్యాకల్టీలు, విద్యార్థులకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అటు 2020-21 విద్యాసంవత్సరానికి గానూ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల అఫ్లియేషన్ నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేశారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని సౌకర్యం ఉండగా.. మార్చి 10న ఆఖరి తేదీగా ప్రకటించారు. ఇక మార్చి 16 నుంచి కాలేజీలు తనిఖీలు చేపట్టి.. మే 31 నాటికి అఫ్లియేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు.

For More News: 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెరిగిన పింఛన్ల సంఖ్య.!

యువతిని నమ్మించి రిలేషన్ పెట్టుకున్నా అత్యాచారమే.. హైకోర్టు సంచలన తీర్పు!

భారత్ బౌలర్ల విశ్వరూపం.. రెండో టెస్టులో పట్టుబిగించిన టీమిండియా!

అమరవీరుల త్యాగఫలం.. భరతమాతకు అభినందనం.. టీవీ9 ప్రత్యేక కార్యక్రమం

లీకైన దేవరకొండ ‘ఫైటర్’ లుక్.. ఫోటోలు వైరల్.!

వినియోగదారులకు శుభవార్త.. తగ్గిన గ్యాస్ సిలెండర్ ధరలు..

టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. సఫారీల సిరీస్‌కు ఆ ఇద్దరూ దూరం.?

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో