Amar Jawan Program: అమరవీరుల త్యాగఫలం.. భరతమాతకు అభినందనం.. టీవీ9 ప్రత్యేక కార్యక్రమం

దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి శత్రువులతో పోరాడే సైనికులందరినీ మననం చేసుకుంటోంది మీ టీవీ9. ఇందులో భాగంగానే చిరు ప్రయత్నంగా మీ ముందుకు 'అమర్ జవాన్' అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది...

Amar Jawan Program: అమరవీరుల త్యాగఫలం.. భరతమాతకు అభినందనం.. టీవీ9 ప్రత్యేక కార్యక్రమం
Follow us

|

Updated on: Mar 01, 2020 | 2:26 PM

Amar Jawan Program: దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి శత్రువులతో పోరాడే సైనికులందరినీ మననం చేసుకుంటోంది మీ టీవీ9. ఇందులో భాగంగానే చిరు ప్రయత్నంగా మీ ముందుకు ‘అమర్ జవాన్’ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. భారతదేశ వ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ అమరవీరుల స్మరణ జరగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది.

అంతేకాక వారిని ఆరాధిస్తూ ఒక ప్రత్యేక పాటను కూడా ఇందులో చేర్చారు. అమరవీరుల స్పూర్తి ఉప్పెనలా ప్రతీ మదిలో పొంగాలనేదే ఈ కార్యక్రమం సంకల్పం. దీనికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ సైతం ప్రత్యేక శుభాకాంక్షలు అందజేశారు.

అమరవీరుల త్యాగాలను అందరూ గుర్తు చేసుకోవాలనే ధ్యేయంతో టీవీ9 నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది ఈ ‘అమర్ జవాన్’ ప్రోగ్రాం. వారి ఆరాధనను అలవాటుగా మార్చుకుందాం అనే నినాదం తో ప్రతి ఆదివారం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది.

For More News: 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెరిగిన పింఛన్ల సంఖ్య.!

యువతిని నమ్మించి రిలేషన్ పెట్టుకున్నా అత్యాచారమే.. హైకోర్టు సంచలన తీర్పు!

భారత్ బౌలర్ల విశ్వరూపం.. రెండో టెస్టులో పట్టుబిగించిన టీమిండియా!

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్… బీటెక్‌లో ఆరు కొత్త కోర్సులు.!

లీకైన దేవరకొండ ‘ఫైటర్’ లుక్.. ఫోటోలు వైరల్.!

వినియోగదారులకు శుభవార్త.. తగ్గిన గ్యాస్ సిలెండర్ ధరలు..

టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. సఫారీల సిరీస్‌కు ఆ ఇద్దరూ దూరం.?

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!