AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శేష్ చిత్రంలో అలియా కీ రోల్.. ఇది నిజమేనా.?

ప్రపంచవ్యాప్తంగా ‘బాహుబలి’ చిత్రం పెద్ద సక్సెస్ సాధించిన తర్వాత బాలీవుడ్ బ్యూటీలు తెలుగులో నటించడానికి క్యూ కడుతున్నారు. కియారా అద్వానీ నుంచి అలియా భట్ వరకు అందరూ కూడా తెలుగు ఇండస్ట్రీపై మక్కువ చూపిస్తున్నారు. ఇక స్టార్ హీరోయిన్ అలియా భట్ అయితే ఇప్పటికే దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం బట్టి అడివి శేష్ హీరోగా రూపొందుతున్న ‘మేజర్’ చిత్రంలో ఓ కీలక పాత్ర […]

శేష్ చిత్రంలో అలియా కీ రోల్.. ఇది నిజమేనా.?
Ravi Kiran
|

Updated on: Dec 21, 2019 | 2:20 PM

Share

ప్రపంచవ్యాప్తంగా ‘బాహుబలి’ చిత్రం పెద్ద సక్సెస్ సాధించిన తర్వాత బాలీవుడ్ బ్యూటీలు తెలుగులో నటించడానికి క్యూ కడుతున్నారు. కియారా అద్వానీ నుంచి అలియా భట్ వరకు అందరూ కూడా తెలుగు ఇండస్ట్రీపై మక్కువ చూపిస్తున్నారు. ఇక స్టార్ హీరోయిన్ అలియా భట్ అయితే ఇప్పటికే దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా అందుతున్న సమాచారం బట్టి అడివి శేష్ హీరోగా రూపొందుతున్న ‘మేజర్’ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించడానికి అలియా భట్‌తో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.  ఈ సినిమా మేజర్ సందీప్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ‘గూఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ అలియాకు కథ వినిపించినట్లు వినికిడి. అయితే ఈ క్రేజీ హీరోయిన్ దగ్గర నుంచి మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సి ఉందని తెలుస్తోంది. చూడాలి అలియా ఈ ఆఫర్‌ను ఒప్పుకుంటుందో లేదో మరి.?

7 ఏళ్లుగా టీమిండియాకు దూరం.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా రీఎంట్రీ
7 ఏళ్లుగా టీమిండియాకు దూరం.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా రీఎంట్రీ
మార్షల్‌ ఆర్ట్స్ జర్నీ... పవన్‌ కల్యాణ్‌కి అరుదైన గుర్తింపు
మార్షల్‌ ఆర్ట్స్ జర్నీ... పవన్‌ కల్యాణ్‌కి అరుదైన గుర్తింపు
షురూ అయిన సంక్రాంతి సందడి... వరుస కట్టిన సినిమాలు!
షురూ అయిన సంక్రాంతి సందడి... వరుస కట్టిన సినిమాలు!
కాస్ట్‌లీ మేకప్‌ కిట్స్‌ వద్దు.. ఈ సింపుల్‌ టిప్స్‌తో ఇంట్లోనే..
కాస్ట్‌లీ మేకప్‌ కిట్స్‌ వద్దు.. ఈ సింపుల్‌ టిప్స్‌తో ఇంట్లోనే..
యశ్ 'టాక్సిక్‌' సినిమాకు మరో బిగ్ షాక్.. .. సెన్సార్ బోర్డుకు లేఖ
యశ్ 'టాక్సిక్‌' సినిమాకు మరో బిగ్ షాక్.. .. సెన్సార్ బోర్డుకు లేఖ
ఈ చెక్క బెరడు సకల రోగ నివారిణి.. శ్వాసకోశ సమస్యలకు దివ్యౌషధం..!
ఈ చెక్క బెరడు సకల రోగ నివారిణి.. శ్వాసకోశ సమస్యలకు దివ్యౌషధం..!
మీ ఫోన్ పోయిందా.. 30 నిమిషాల్లో ఈ పని చేయకపోతే మీరు ఎంత..
మీ ఫోన్ పోయిందా.. 30 నిమిషాల్లో ఈ పని చేయకపోతే మీరు ఎంత..
మనవళ్ల ఆటల పోటీలకు ఫిదా అయిన సీఎం చంద్రబాబు దంపతులు..
మనవళ్ల ఆటల పోటీలకు ఫిదా అయిన సీఎం చంద్రబాబు దంపతులు..
BSNL: చౌకైన ప్లాన్‌లతో ఏడాది పాటు వ్యాలిడిటీ.. అద్భుతమైన ప్లాన్స్
BSNL: చౌకైన ప్లాన్‌లతో ఏడాది పాటు వ్యాలిడిటీ.. అద్భుతమైన ప్లాన్స్
జియో కీలక ప్రకటన.. ఇకపై సొంత భాషలో ఏఐ సేవలు
జియో కీలక ప్రకటన.. ఇకపై సొంత భాషలో ఏఐ సేవలు