AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెండితెరపై ‘దిశ’… ఎవరా తార.?

అక్కినేని కోడలు సమంతా మరో ప్రయోగానికి సిద్ధమైంది. ‘యూ టర్న్’, ‘ఓ బేబీ’ సినిమాలతో  సూపర్ హిట్స్ అందుకున్న సామ్.. తాజాగా మరో లేడి ఓరియెంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదీ కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఉదంతం తరహాలో సినీ నేపధ్యం ఉంటుందని సమాచారం. కోలీవుడ్‌లో ‘మాయ’, ‘గేమ్ ఓవర్’ సినిమాలు తెరకెక్కించిన అశ్విన్ శరవణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడట. ఇందులో సమంత దెయ్యం పాత్రలో కనిపించనుందని వినికిడి. అత్యాచారం, ఆపై […]

వెండితెరపై 'దిశ'... ఎవరా తార.?
Ravi Kiran
|

Updated on: Dec 21, 2019 | 2:39 PM

Share

అక్కినేని కోడలు సమంతా మరో ప్రయోగానికి సిద్ధమైంది. ‘యూ టర్న్’, ‘ఓ బేబీ’ సినిమాలతో  సూపర్ హిట్స్ అందుకున్న సామ్.. తాజాగా మరో లేడి ఓరియెంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదీ కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఉదంతం తరహాలో సినీ నేపధ్యం ఉంటుందని సమాచారం.

కోలీవుడ్‌లో ‘మాయ’, ‘గేమ్ ఓవర్’ సినిమాలు తెరకెక్కించిన అశ్విన్ శరవణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడట. ఇందులో సమంత దెయ్యం పాత్రలో కనిపించనుందని వినికిడి. అత్యాచారం, ఆపై హత్యకు గురైన ఓ యువతి ఆత్మ రూపంలో వచ్చి మృగాళ్లను ఎలా అంతమొందించిందన్నది సినిమా కాన్సెప్ట్ అని తెలుస్తోంది. కాగా, సామ్ ప్రస్తుతం ’96’ రీమేక్ షూటింగ్‌లో బిజీగా ఉంది. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. అంతేకాకుండా ‘ఫ్యామిలీ మ్యాన్-2’ అనే వెబ్ సిరీస్‌లో సమంత నెగటివ్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.

Follow Us
ఏం లెగ్ రా భయ్.. ఏ జట్టులో చేరితే ఆ టీం ట్రోఫీకి దూరమవ్వాల్సిందే?
ఏం లెగ్ రా భయ్.. ఏ జట్టులో చేరితే ఆ టీం ట్రోఫీకి దూరమవ్వాల్సిందే?
ఈ సీక్రెట్‌ తెలుసా? ఇలా చేస్తే 30 రోజులు వచ్చే గ్యాస్ 45 రోజులు
ఈ సీక్రెట్‌ తెలుసా? ఇలా చేస్తే 30 రోజులు వచ్చే గ్యాస్ 45 రోజులు
రంభ ఇంట్లో తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతోన్న హీరోయిన్
రంభ ఇంట్లో తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతోన్న హీరోయిన్
విజయ్ మాస్టర్ స్ట్రోక్.. అన్నాడీఎంకేకు బిగ్ షాక్..
విజయ్ మాస్టర్ స్ట్రోక్.. అన్నాడీఎంకేకు బిగ్ షాక్..
ఇదేదో కాస్ట్లీహోటల్ అనుకునేరు..రూ.1100కే డ్యూప్లెక్స్ లగ్జరీ రూమ్
ఇదేదో కాస్ట్లీహోటల్ అనుకునేరు..రూ.1100కే డ్యూప్లెక్స్ లగ్జరీ రూమ్
అరచేతిలో ఈ గుర్తు ఉంటే మీరు కోటీశ్వరులే.. మీ చేతిలో ఉందా మరి
అరచేతిలో ఈ గుర్తు ఉంటే మీరు కోటీశ్వరులే.. మీ చేతిలో ఉందా మరి
హిప్పోలు ఒక్క రాత్రిలో ఎంత గడ్డి మేస్తాయో తెలుసా..?
హిప్పోలు ఒక్క రాత్రిలో ఎంత గడ్డి మేస్తాయో తెలుసా..?
పెట్రోల్, డీజిల్ విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం
పెట్రోల్, డీజిల్ విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం
మీరు చేసే ఈ చిన్న తప్పుల వల్లే ఫ్రిజ్ కంప్రెసర్ పేలుతుంది..
మీరు చేసే ఈ చిన్న తప్పుల వల్లే ఫ్రిజ్ కంప్రెసర్ పేలుతుంది..
ఇలాంటి వారిని మీ ఇంటి గుమ్మం దాటనివ్వొద్దు.. చాణక్యుడి షాకింగ్ హె
ఇలాంటి వారిని మీ ఇంటి గుమ్మం దాటనివ్వొద్దు.. చాణక్యుడి షాకింగ్ హె