రష్యాసైనిక విన్యాసాలకు ఇండియా దూరం !
రష్యాలోని కవ్ కజ్ లో జరగనున్న మల్టీ నేషనల్ సైనిక విన్యాసాలలో పాల్గొనబోమని ఇండియా ప్రకటించింది. ఆ విన్యాసాల్లో చైనా, పాకిస్థాన్ కూడా పార్టిసిపేట్ చేయడమే ఇందుకు కారణం..

Updated on: Sep 15, 2020 | 8:26 PM
Share
రష్యాలోని కవ్ కజ్ లో జరగనున్న మల్టీ నేషనల్ సైనిక విన్యాసాలలో పాల్గొనబోమని ఇండియా ప్రకటించింది. ఆ విన్యాసాల్లో చైనా, పాకిస్థాన్ కూడా పార్టిసిపేట్ చేయడమే ఇందుకు కారణం. నిజానికి ఈ విన్యాసాల్లో పాల్గొనాలని రష్యా ఇండియాను సాదరంగా ఆహ్వానించింది. అయితే జమ్మూ కాశ్మీర్ లో పాక్ ఉగ్రవాదులు, లడఖ్ లో చైనా దళాలతో ఉద్రిక్తతల దృష్ట్యా ఆ ఎక్సర్ సైజుల్లో పాల్గొనే ప్రసక్తి లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇది మోదీ ప్రభుత్వానికి పెద్ద దెబ్బే.. భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రష్యాను విజిట్ చేయబోతున్న తరుణంలో ఈ అనూహ్య మార్పు చోటు చేసుకుంది.
Related Stories
2026 మీ జీవితంలో అద్భుతం కావాలా.. ఇంట్లో ఈ మార్పులు చేయండి!
ఒత్తిడి నుంచి బయటపడాలా.. అయితే తప్పక తినాల్సిన ఫుడ్ ఇదే!
గ్రామ పంచాయతీ వింతైన ఉత్తర్వులు.. వింటే షాక్!
ఫ్రీగా పైరసీ సినిమాలు చూస్తున్నారా?.. ఆ యాప్ వాడితే ఇక అంతే సంగతి
ఆ జబర్దస్త్ నటుడు దారుణంగా అవమానించాడు..
వీళ్లను చూస్తే పాకిస్థాన్ బ్యాటర్లు వణికిపోవాల్సిందే!
జీరో బిల్లు కోసం కరెంట్ మీటర్ మార్చాడు.. తీరా రీడింగ్ చూసి
50 సెకన్లలోనే ట్రైన్ టికెట్ బుకింగ్.. ఎలా అంటే..
తొక్కతీయకుండానే తియ్యగా ఉందో లేదో చూడొచ్చు..? డబ్బు ఆదా, ఆరోగ్యం
H1B వీసాలపై US రాయబార కార్యాలయం కీలక ప్రకటన
తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్ కి పడిపోయిన ఉష్ణోగ్రతలు
చంద్రబాబు పై కేసీఆర్ వ్యాఖ్యలు వంద శాతం నిజమే
కూరగాయలు అమ్మినట్లు పసికందుల విక్రయం
సేవ్ ఆరావళి పేరుతో రోడ్డెక్కిన ప్రజలు
భర్తను చంపిన భార్య.. తర్వాత ఏం జరిగిందంటే
పేకాడుతున్న 281 మంది అరెస్ట్, 280 వాహనాలు స్వాధీనం
భారత్ తో ఇన్నాళ్లు ఏర్పరచుకున్న బంధం బలహీనపడుతోంది
సోనియా, రాహుల్ పై మనీ లాండరింగ్ కేసుకు అనుమతి ఇవ్వాలి
బంగ్లాదేశ్లో ఆగని హింసాకాండ
రాత్రికి రాత్రే పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు
Silver Loans: గుడ్ న్యూస్.. ఇకపై వెండి మీద కూడా బ్యాంకు రుణాలు..!
హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది? 85 ఏళ్ల స్టడీలో తేలిన సీక్రెట్ ఇదే..
Pet Parrot: అయ్యో.. ఎండ కోసం బైటికెళ్తే ఎగిరిపోయిన అరుదైన చిలుక !
లోకంలో ఇలాంటి కొడుకులు కూడా ఉన్నారు.. కాసుల కక్కుర్తితో..
నగల షాపులే టార్గెట్గా రెచ్చిపోయిన దొంగలు.. CCTV దృశ్యాలు
అసత్య హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: కేసీఆర్