దేశంలో క‌రోనా క‌ల్లోలం : ఒక్క‌రోజులో 1021 మరణాలు

దేశంలో కొవిడ్​-19 తీవ్ర‌త రోజురోజుకు పెరుగుతోంది. ఒక్క‌రోజు వ్య‌వ‌ధిలో కొత్తగా 76,472 కరోనా కేసులు న‌మోద‌య్యాయి.

దేశంలో క‌రోనా క‌ల్లోలం : ఒక్క‌రోజులో 1021 మరణాలు
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 29, 2020 | 10:26 AM

దేశంలో కొవిడ్​-19 తీవ్ర‌త రోజురోజుకు పెరుగుతోంది. ఒక్క‌రోజు వ్య‌వ‌ధిలో కొత్తగా 76,472 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. మరో 1021 మంది వైరస్​ కారణంగా ప్రాణాలు విడిచారు. ఫ‌లితంగా మొత్తం కేసుల సంఖ్య 34 లక్షల మార్కు దాటింది.

కొత్త కేసులు : 76,472 మొత్తం కేసులు: 34,63,973 కొత్త మరణాలు :1021 మొత్తం మరణాలు :62550

పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న‌ప్ప‌టికీ .. రిక‌వ‌రీ రేటు కూడా పెర‌గ‌డం కాస్త ఊర‌ట‌నిచ్చే విష‌యం. దేశవ్యాప్త రికవరీ రేటు 76 శాతానికిపైగా చేరుకోగా, డెత్ రేటు కూడా 1.81 శాతానికి పడిపోయింది.

Also Read :

తమ్ముని పేరుతో అన్న ప్ర‌భుత్వ ఉద్యోగం, ఏకంగా 12 ఏళ్లు

ఖేల్​రత్న అందుకోవాల్సిన వినేశ్ ఫొగాట్‌కు క‌రోనా పాజిటివ్

ఏపీఐసీడీఏ ఏర్పాటు, ఛైర్మన్​గా సీఎం జగన్