తెలంగాణ కరోనా నేటి బులిటెన్ : కొత్తగా 2,751 కేసులు
తెలంగాణ కరోనా తీవ్రత కొనసాగుతోంది. శుక్రవారం కొత్తగా 2,751 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1,20,166కి చేరింది.
తెలంగాణ కరోనా తీవ్రత కొనసాగుతోంది. శుక్రవారం కొత్తగా 2,751 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1,20,166కి చేరింది. మరో 1675 మంది బాధితులు వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. శుక్రవారం 62,300 శాంపిల్స్ టెస్ట్ చేసినట్టు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్‌లో తెలిపింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 9 మంది ప్రాణాలు విడియాచారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో చనిపోయినవారి సంఖ్‌య 808కి చేరింది.
Also Read :
ఏపీఐసీడీఏ ఏర్పాటు, ఛైర్మన్గా సీఎం జగన్