AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెన్నైలో ఐటీ రైడ్స్.. రూ.14.54 కోట్లు సీజ్​

తమిళనాడు : చెన్నైలో ఒకే రోజు 18 చోట్ల ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. లెక్క చూపని రూ.14.54 కోట్ల నగదును అధికారులు సీజ్​ చేశారు. ఇందులో రూ.13.80కోట్లు పీఎస్​కే నిర్మాణ సంస్థ కార్యాలయ ప్రాంగణంలో గుర్తించారు. ఆదాయ పన్ను శాఖ చెన్నైలో శుక్రవారం 18 చోట్ల దాడులు నిర్వహించింది. సోదాల్లో లెక్క చూపని రూ.14.54 కోట్ల నగదును అధికారులు సీజ్​ చేశారు. మొదటగా పీఎస్​కే నిర్మాణ సంస్థ ప్రాంగణంలో నిర్వహించిన సోదాల్లో లెక్కచూపని రూ.13.80కోట్ల […]

చెన్నైలో ఐటీ రైడ్స్.. రూ.14.54 కోట్లు సీజ్​
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 13, 2019 | 12:50 PM

Share

తమిళనాడు : చెన్నైలో ఒకే రోజు 18 చోట్ల ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. లెక్క చూపని రూ.14.54 కోట్ల నగదును అధికారులు సీజ్​ చేశారు. ఇందులో రూ.13.80కోట్లు పీఎస్​కే నిర్మాణ సంస్థ కార్యాలయ ప్రాంగణంలో గుర్తించారు. ఆదాయ పన్ను శాఖ చెన్నైలో శుక్రవారం 18 చోట్ల దాడులు నిర్వహించింది. సోదాల్లో లెక్క చూపని రూ.14.54 కోట్ల నగదును అధికారులు సీజ్​ చేశారు. మొదటగా పీఎస్​కే నిర్మాణ సంస్థ ప్రాంగణంలో నిర్వహించిన సోదాల్లో లెక్కచూపని రూ.13.80కోట్ల నగదును అధికారులు గుర్తించారు. అనంతరం పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదును తరలిస్తున్నారనన్న పక్కా సమాచారంతో ఫైనాన్షియర్లు ఆకాశ్ భాస్కరన్​, సుజయ్​ రెడ్డి నివాసాల్లో అధికారులు సోదాలు నిర్విహించారు. ఈ తనిఖీల్లో రూ.18 లక్షలు సీజ్​ చేశారు. అంతేకాకుండా సుజయ్​ రెడ్డి లెక్కలు చూపకుండా మలేషియా కంపెనీలో రూ.16కోట్ల పెట్టుబడులు పెట్టిన కీలక పత్రాలను అధికారులు గుర్తించారు. తమిళనాడులో 39 లోక్​సభ, 18 శాసనసభ స్థానాలకు ఈనెల 18న పోలింగ్ జరగనుంది.

Follow Us
2 సార్లు కిందపడినా.. కదులుతున్న రైలు ఎక్కేందుకు యత్నించిన మహిళ!
2 సార్లు కిందపడినా.. కదులుతున్న రైలు ఎక్కేందుకు యత్నించిన మహిళ!
ప్లేయింగ్ 11 నుంచి నలుగురు ఔట్.. అభిషేక్ శర్మ పరిస్థితి ఏంటంటే..?
ప్లేయింగ్ 11 నుంచి నలుగురు ఔట్.. అభిషేక్ శర్మ పరిస్థితి ఏంటంటే..?
రోడ్డు మీద దొరికిన డబ్బును అక్కడ పెడితే.. రాత్రికి రాత్రే మొత్తం
రోడ్డు మీద దొరికిన డబ్బును అక్కడ పెడితే.. రాత్రికి రాత్రే మొత్తం
టెన్షన్‌లో మార్చి మూవీస్‌.. అంచనాలు అందుకుంటాయా
టెన్షన్‌లో మార్చి మూవీస్‌.. అంచనాలు అందుకుంటాయా
టాలీవుడ్ హీరోల డాన్స్‌లు.. ఎవరు ఏ స్థానం లో ఉన్నారంటే
టాలీవుడ్ హీరోల డాన్స్‌లు.. ఎవరు ఏ స్థానం లో ఉన్నారంటే
వాయిదా పడ్డ సతీ లీలావతి రిలీజ్.. కారణం అదేనా..
వాయిదా పడ్డ సతీ లీలావతి రిలీజ్.. కారణం అదేనా..
గోల్డెన్ ఛాన్స్ వచ్చినా వాడుకోలేకపోయిన దర్శకులు..
గోల్డెన్ ఛాన్స్ వచ్చినా వాడుకోలేకపోయిన దర్శకులు..
మొదటి భార్య విడాకులు ఇచ్చింది.. రెండో పెళ్లి చేసుకుంటే..
మొదటి భార్య విడాకులు ఇచ్చింది.. రెండో పెళ్లి చేసుకుంటే..
ఛాన్స్ దొరికినప్పుడల్లా సౌత్‌ గురించి మాట్లాడుతున్న జాన్వీ కపూర్‌
ఛాన్స్ దొరికినప్పుడల్లా సౌత్‌ గురించి మాట్లాడుతున్న జాన్వీ కపూర్‌
ఇవన్నీ ధనవంతులను చేసే నక్షత్రాలు..! మీది ఈ నక్షత్రాల్లో ఒకటా..?
ఇవన్నీ ధనవంతులను చేసే నక్షత్రాలు..! మీది ఈ నక్షత్రాల్లో ఒకటా..?