AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో‌ పట్టబడిన మరో డ్రగ్స్ ముఠా… ముగ్గురు యెమన్‌ దేశస్తులను అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్‌లో మరో డ్రగ్స్‌ ముఠా బయటపడింది. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా... గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్‌ సరఫరా కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ముగ్గురు యెమన్‌ దేశస్తులు సహా నలుగురు పట్టుబడ్డారు...

హైదరాబాద్‌లో‌ పట్టబడిన మరో డ్రగ్స్ ముఠా... ముగ్గురు యెమన్‌ దేశస్తులను అరెస్ట్ చేసిన పోలీసులు
Sanjay Kasula
|

Updated on: Nov 22, 2020 | 10:52 PM

Share

హైదరాబాద్‌లో మరో డ్రగ్స్‌ ముఠా బయటపడింది. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా… గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్‌ సరఫరా కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ముగ్గురు యెమన్‌ దేశస్తులు సహా నలుగురు పట్టుబడ్డారు. వారి నుంచి 30 గ్రాముల MDMA, కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

గోవా కేంద్రంగా ఈ డ్రగ్స్‌ దందాను నడుపుతున్నారు. టోలీచౌకీలో నివాసం ఉంటున్న యెమెన్‌ దేశస్తులు.. న్యూఇయర్‌ వేడుకల కోసం డ్రగ్స్‌ తీసుకువచ్చినట్టుగా గుర్తించారు. డ్రగ్స్‌ సరఫరాపై పక్కా సమాచారం అందుకున్న అధికారులు.. అబ్దుల్లా గియాస్‌, అల్వర్‌ అలీ, అబ్దుల్‌ రెహమాన్‌, సలీంను అరెస్టుచేశారు.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!