AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజస్థాన్‍లోని అల్వార్‍లో చిరుత హల్‍చల్

రాజస్థాన్‍లోని అటవీప్రాంతానికి దగ్గరగా ఉన్న అల్వార్ నగరంలోకి చిరుతపులి ప్రవేశించి హల్‍చల్ చేసింది. రోడ్డుపై చిరుత పరుగులు తీయడాన్ని చూసిన జనం భయంతో వణికిపోయారు. రోడ్డుపై నుంచి ఇంటి పైకప్పులపైకి వచ్చిన చిరుత…అటూ ఇటూ పరుగులు తీసింది. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందోనని స్థానికులు హడలిపోయారు. వెంటనే పోలీసులకుమ్ అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. ఓ ఇంటి ముందున్న పార్కింగ్‍ప్లేస్‍లో నక్కిన చిరుతను సుమారు ఏడు గంటలపాటు శ్రమించి బంధించారు అటవీశాఖ సిబ్బంది. 

రాజస్థాన్‍లోని అల్వార్‍లో చిరుత హల్‍చల్
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 17, 2019 | 6:26 PM

Share

రాజస్థాన్‍లోని అటవీప్రాంతానికి దగ్గరగా ఉన్న అల్వార్ నగరంలోకి చిరుతపులి ప్రవేశించి హల్‍చల్ చేసింది. రోడ్డుపై చిరుత పరుగులు తీయడాన్ని చూసిన జనం భయంతో వణికిపోయారు. రోడ్డుపై నుంచి ఇంటి పైకప్పులపైకి వచ్చిన చిరుత…అటూ ఇటూ పరుగులు తీసింది. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందోనని స్థానికులు హడలిపోయారు. వెంటనే పోలీసులకుమ్ అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. ఓ ఇంటి ముందున్న పార్కింగ్‍ప్లేస్‍లో నక్కిన చిరుతను సుమారు ఏడు గంటలపాటు శ్రమించి బంధించారు అటవీశాఖ సిబ్బంది.

Follow Us
షుగర్ బాధితులకు గుడ్ న్యూస్! భోజనానికి ముందు ఒక ఉసిరికాయ తింటే..

SIRపై భిన్నస్వరాలు.. వ్యతిరేకించే పార్టీలు.. స్వాగతించే గళాలు

అమృతం అని అల్ల నేరేడు పండ్లు తెగ తింటున్నారా..?

వైభవ్ కోసం 160 కిమీలు జర్నీ చేసి వచ్చిన 80 ఏళ్ల దిగ్గజ క్రికెటర్

భారతీయ మహిళల జీవితాల్లో పెను మార్పులు..?

జీన్స్ ప్యాంట్ లూజ్ అయిందా? టైలర్‌తో పనిలేకుండానే టైట్ చేసుకోండి!

ఆఫీస్ టెన్షన్‌ నుంచి రిలీఫ్ కావాలంటే ఇక్కడికి వెళ్లాల్సిందే

వానాకాలంలో ఈ కూరగాయల జోలికి అస్సలు వెళ్లకండి.. తింటే ఈ సమస్యలు..

బరువు తగ్గే మ్యాజిక్ టాబ్లెట్ వచ్చేసింది!

రిషికేష్ ట్రిప్.. ముస్సోరీ హోమ్‌స్టే.. గాయత్రి మృతిపై మిస్టరీ