AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విషాదం.. హెలికాప్టర్‌ కూలిన ఘటనలో పైలట్‌ మృతి

కాలిఫోర్నియాలో విషాదం చోటుచేసుకుంది. సెంట్రల్ కాలిఫోర్నియా అడవుల్లో చెలరేగిన కార్చిచ్చును ఆర్పేందుకు వెళ్లిన ఓ హెలికాప్టర్‌ ప్రమాదవషాత్తు కుప్పకూలింది. దీంతో అందులో ఉన్న పైలట్..

విషాదం.. హెలికాప్టర్‌ కూలిన ఘటనలో పైలట్‌ మృతి
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 20, 2020 | 6:54 PM

Share

కాలిఫోర్నియాలో విషాదం చోటుచేసుకుంది. సెంట్రల్ కాలిఫోర్నియా అడవుల్లో చెలరేగిన కార్చిచ్చును ఆర్పేందుకు వెళ్లిన ఓ హెలికాప్టర్‌ ప్రమాదవషాత్తు కుప్పకూలింది. దీంతో అందులో ఉన్న పైలట్‌ మృతి చెందారు. దక్షిణ కోలింగాలోని వెస్ట్రన్స్ ఫ్రెస్నో ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో అకస్మాత్తుగా కార్చిచ్చు చెలరేగింది. ఈ మంటలను ఆర్పేందుకు హెలికాప్టర్లను ఉపయోగించారు. బెల్ యూహెచ్-1 హెచ్ హెలికాప్టరుతో.. కార్చిచ్చును ఆర్పేందుకు నీటితో పంపించారు. అయితే మంటలను ఆర్పుతుండగా.. హెలికాప్టర్‌ కుప్పకూలింది. సాంకేతిక సమస్యతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కాగా, కార్చిచ్చు చెలరేగుతున్న సమీప ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Read More :

ఒడిషాలో 70 వేలకు చేరిన పాజిటివ్‌ కేసులు

మహారాష్ట్రలో మరో 117 పోలీసు సిబ్బందికి పాజిటివ్

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..